లవ్ స్టోరీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు అంటే..?

హీరో నాగచైతన్య సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 640 పైగా థియేటర్లలో విడుదలై ఫస్ట్ రోజే థియేటర్ల కౌంట్ ని 700 వరకు పెంచేసింది. వరల్డ్ వైడ్ గా దాదాపు 1000 థియేటర్లకు పైగా విడుదలైంది. ఇక ఈ సినిమా విడుదలకు ఒక వారం నుండి అడ్వాన్స్ బుకింగ్ లు మొదలయ్యాయి. […]

సర్కారు వారి పాట సినిమా కోసం మహేష్ అన్ని కోట్లు అందుకున్నాడా..?

ప్రముఖ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ సంస్థ వారు నిర్మిస్తున్న సినిమా సర్కార్ వారి పాట.. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా , కీర్తి సురేష్ ఆయనకు జోడీగా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది అని చెప్పాలి.. ఇకపోతే ఈ సినిమా అప్పుడప్పుడు లీకుల కు గురి అయినా, ప్రేక్షకులలో మాత్రం అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.. ఇక ఈ సినిమాలో విలనిజాన్ని చూపించడానికి సముద్రకని […]

ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే.. కళ్యాణ్ రామ్ కు దెబ్బే..?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార సినిమాలో నటిస్తున్నాడు. అందుకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాకి డైరెక్టర్ వశిష్ట్.ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాని దీపావళి పండుగకు విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. విజువల్ వండర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే కళ్యాణ్ రామ్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలు ఫ్లాపులుగా మిగిలాయి.అందులో కళ్యాణ్ రామ్ […]

అల్లుడు కోసం దిగి వచ్చిన మామ.. ఖుషీలో పవన్ ఫ్యాన్స్..!

సాయి ధరంతేజ్ ఇటీవల ఆక్సిడెంట్ కి గురి అయిన విషయం తెలిసిందే. అయితే ఈయన నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో తప్పకుండా సాయిధరమ్ తేజ్ హీరోగా తన బాధ్యత గా పాల్గొనాల్సి ఉంటుంది.. కానీ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ప్రమోషన్స్ లో పాల్గొనలేదని సమాచారం.. ఇందుకోసం ఏకంగా సాయి ధరమ్ తేజ్ మామగారైన మెగాస్టార్ చిరంజీవి , పవన్ […]

 చిరంజీవి సినిమాలో నటించక పోవడానికి కారణం చెప్పిన సాయి పల్లవి..?

ప్రస్తుతం సాయి పల్లవి హీరోయిన్ గా నాగచైతన్య హీరోగా కలిసి నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాని రేపు థియేటర్లలో విడుదల చేయనున్నారు. దీంతో ఆ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లలో బాగా జోరుగా పాల్గొన్నారు.ఈ సినిమాకి డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈయన కూడా తనదైన శైలిలో ఈ సినిమా ప్రమోషన్ కోసం కొన్ని ఇంటర్వ్యూ లలో పాల్గొనడం జరిగింది. అంతే కాకుండా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కొంత మంది స్టార్ సెలబ్రెటీలు కూడా […]

సాయి ధరమ్ తేజ్ కోసం బరిలో దిగిన మెగా బ్రదర్స్..!

సాయి ధరంతేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన నటించిన రెండు సినిమాలలో రిపబ్లిక్ సినిమాను అక్టోబర్ ఒకటో తేదీన రిలీజ్ చేయాలని సాయి ధరంతేజ్ చిత్ర బృందాన్ని కోరినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో తప్పకుండా సాయిధరంతేజ్ పాల్గొనాల్సి ఉంది..కాకపోతే ఆయన ప్రచారంలో పాల్గొన లేనిపక్షంలో వారి మేనమామగారు అయిన మెగా బ్రదర్స్ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈరోజు రిపబ్లిక్ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్‌ను […]

కోలీవుడ్ కమెడియన్ తో హీరోయిన్ కీర్తి సురేష్ సినిమా.. నిజమా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్.. మహానటి సినిమా తరువాత ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కనిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం మహేష్ బాబు తో కలిసి.. సర్కారు వారి పాట సినిమాల్లో నటిస్తున్నది. అలాగే కోలీవుడ్లో కూడా కొన్ని సినిమాల్లో నటిస్తున్నది. మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తోంది.ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు గా నటిస్తున్నది కీర్తి సురేష్. అసలు విషయానికొస్తే , హీరోయిన్ కీర్తిసురేష్ ఇప్పుడు కమెడియన్ […]

అతని కోసమే బరువు పెరిగానంటున్న శ్రుతి హాసన్..?

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం కొద్దిగా బరువు పెరిగిందని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. అందుకుగల కారణం బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి ఈమె హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అందులో శృతిహాసన్ ఒక మెయిన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాకి ముందుగా హీరోయిన్ త్రిష ని కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో చివరి గా శృతిహాసన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. […]

హీరోయిన్ కాళ్లు పట్టుకున్న హీరో.. కారణం..!

 సినీ ఇండస్ట్రీలో ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టాడు యంగ్ హీరో అఖిల్.. ఈ హీరో గురించి పెద్దగా చెప్పనవసరం లేదు సిసింద్రి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మనం సినిమాలో ఒక చిన్న రోల్ చేసి ప్రేక్షకులను మరింత అబ్బురపరిచాడు అఖిల్.ఆ తరువాత తను హీరోగా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అవేవీ అంతగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక ఇప్పటి వరకు ఒక్క హిట్టు కూడా తన ఖాతాలో వేసుకొని […]