మహేష్ సినిమా కోసం శివగామి..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం పైన మంచి బస్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకి కేవలం వర్కింగ్ టైటిల్ కింద..SSMB -28 అనే టైటిల్ని అనౌన్స్మెంట్ చేశారు. ఇందులో హీరోయిన్గా పూజ హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. జగపతిబాబు నెగిటివ్ రోల్ లో నటిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ను మొదలుపెట్టారు. ఈసారి దసరాకు థియేటర్లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే […]

2024 ప్రభాస్ కి బాగా కలిసి వస్తుందంటున్న స్టార్ డైరెక్టర్స్!

బాహుబలి తరువాత ప్రభాస్ జాతకం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయి రేంజ్ రావడంతో వరుస పెద్ద పెద్ద సినిమాలు క్యూలు కట్టాయి. అయితే తరువాత చేసిన సినిమాలు ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. బాహుబలి విజయం తరువాత చేసిన సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే చేసినప్పటికీ అవన్నీ ఆశించినంత స్థాయిలో ఆడలేదు. బాహుబలి తరువాత డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ చేసిన సాహో అనే మూవీ ఆశించినంత స్థాయిలో విజయం […]

కొత్త బంగారులోకం సినిమాని వదులుకున్న అక్కినేని హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో వచ్చిన అందమైన ప్రేమకథా చిత్రాలలో కొత్త బంగారులోకం సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో , హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా టీనేజ్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా లోని పాటలు డైలాగ్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సంగీతాన్ని […]

ఎట్టకేలకు స్టార్ హీరో కుమారుడు మరొక సినిమాకు రెడీ..!!

సీనియర్ హీరోలలో నటుడు శ్రీకాంత్ కూడా ఒకరు ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో విలన్ గా పలు సినిమాలలో నటించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విలన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. శ్రీకాంత్ కొడుకు రోషన్.. నిర్మల కాన్వెంట్ సినిమాతో మొదటిసారిగా తెలుగు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో నాగార్జున ప్రధానోపాత్రలో నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత హీరోగా లాంచ్ అయిన రోషన్ ఏకంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు […]

అందుకే రష్మిక దూరంగా ఉంటోందా..?

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కిరిక్ పార్టీ సినిమాతో శాండిల్ వుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకున్న సక్సెస్ […]

Trailer: వైలెంట్ గా ఉన్న మైకేల్ మూవీ ట్రైలర్..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడుగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం మైఖేల్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రంజిత్ జై కోడి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి ,వరుణ్ సందేశ్ ,గౌతమ్ మీనన్ ,అనసూయ ,వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా ఎంతోమంది కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక హీరోయిన్గా దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ రోజున ఈ సినిమా ట్రైలర్ను కూడా విడుదల […]

పఠాన్: షారుక్ ఖాన్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్ల అంటే..?

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ దాదాపుగా నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీరో సినిమాతో బాద్ షా జీరో అయ్యారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో విమర్శలు చేసిన వారికి సమాధానంగా పఠాన్ సినిమాతోనే చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పఠాన్ సినిమా పైన ఉన్న నమ్మకంతో తన మార్కెట్ ఇతర విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాతలను సైతం రిస్కులో పెట్టకూడదని ఉద్దేశంతోనే షారుఖ్ ఖాన్ కేవలం ఈ సినిమా […]

NTR -30 సినిమాకి ఎన్టీఆర్ అన్ని కోట్లు తీసుకుంటున్నారా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. తన విభిన్నమైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా దాదాపుగా గత ఏడాది ప్రకటించడం జరిగింది.అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ మాత్రం 2024 ఏప్రిల్ 17న […]

తమన్నా ఈసారైనా సక్సెస్ అయ్యేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిద్యమైన సినిమాలలో నటించి హీరోయిన్గా కూడా పేరు పొందడమే కాకుండా విలన్ గా కూడా మంచి పేరు సంపాదించింది. అయితే ఈ మధ్యకాలంలో పెద్దగా ఏ సినిమా కూడా సక్సెస్ కాలేదు ఈ ముద్దుగుమ్మది. ఇప్పుడు తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేసింది రజినీకాంత్ తో జైలర్ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ను […]