ఇండస్ట్రీలో సినిమాల పైన బాయ్కాట్ అనే పదం ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తూనే ఉంది.. ఏదో ఒక బ్యాచ్ ఎప్పుడు ఏదో ఒక సినిమా పైన ఇలాంటి బాయ్కాట్ అంటూ ప్రచారం చేస్తూనే ఉంటారు. అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప -2 నుంచి చిత్ర బృందం ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో అమ్మవారి గెటప్ లో కనిపించి అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా కనిపించారు అల్లు అర్జున్. అయితే ఇప్పుడు దాని […]
Tag: movie
ఆరెంజ్ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
టాలీవుడ్ లో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇందులో హీరోయిన్గా జెనీలియా నటించినది.ఈ సినిమా మంచి కథతో వచ్చినప్పటికీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది..ఇదే సినిమా ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలై బాగానే కనెక్షన్లను రాబట్టింది.ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా కథ బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ కావడానికి దాదాపుగా 10 సంవత్సరాలు పట్టడంతో అభిమానులు […]
HBD: అఖిల్ బర్తడే సందర్భంగా అదిరిపోయే అప్డేట్..!!
అక్కినేని అఖిల్ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతొంది.. తాజాగా నటిస్తున్న ఏజెంట్ సినిమా ఈనెల చివరిలో విడుదలకు సిద్ధమయ్యింది.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ తో వస్తున్న ఈ సినిమాలో అఖిల్ చాలా స్టైలిష్ గా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా కనిపించబోతున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈరోజు అఖిల్ పుట్టినరోజు […]
అప్పుడే ఓటీటి లోకి వస్తున్న దాస్ కా ధమ్కీ..!!
ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల లో దాస్ కా ధమ్కీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని హీరోగా విశ్వక్ సేన్ దర్శకత్వం కూడా తాను స్వయంగా వ్యవహరించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నివేద పేతురాజు నటించింది. ఈ సినిమా గత నెల 22వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి స్ట్రిమింగ్ అయ్యేందుకు […]
మహేష్ రాజమౌళి షూటింగ్ మొదలయ్యేది అప్పుడే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న ఈ దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.. ఇటీవల ఈ సినిమా నుంచి ప్రీ లుక్ నీ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ ఫ్రీల్ కు రిలీజ్ చేసిన అభిమానులు పూనకాలు తెప్పించాయని చెప్పవచ్చు.. […]
ట్రైలర్: మరొకసారి ఆకట్టుకుంటున్న శాకుంతలం ట్రైలర్..!!
సమంత నటించిన శాకుంతలం సినిమా ఈనెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా దుష్యంత, శకుంతల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు.. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్లు కూడా విడుదలై అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర బృందం విడుదల చేసింది. శకుంతల […]
NTR -30 లో సైఫ్ అలీ ఖాన్ పై క్లారిటీ ఇదే..!!
ప్రస్తుతం బాలీవుడ్ నటులంతా ఎక్కువగా సౌత్ ఇండస్ట్రీ వైపే మక్కువ చూపుతున్నారు.. దక్షిణాదిలో సినిమాలు చేసేందుకు నార్త్ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు..RRR తో ఆలియా భట్, సీతారామం చిత్రంతో మృణాల్ ఠాకూర్ ప్రాజెక్ట్ -K తో దీపికా పదుకొనే మొదటిసారిగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. అలాగే ఎన్టీఆర్ 30 వ ప్రాజెక్టుతో హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. కేవలం కథానాయకులు మాత్రమే కాకుండా స్టార్ హీరోలు సైతం […]
చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
చిరంజీవి నటించిన చిత్రాలలో డాడీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చిరంజీవి కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 2001లో ఈ సినిమా విడుదలయ్యింది ఈ చిత్రంలో చిరంజీవి సరసన సిమ్రాన్ నటించింది.. ఇందులో చిరంజీవి డాన్సర్ గా నటించారు ఈ సినిమాలో మరొక హీరోయిన్ ఆషియా భల్లా నటించింది. ఈ సినిమాలో ఈమె గ్లామరస్ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. అయితే […]
SSMB -28 లో మరొక కమెడియన్.. సక్సెస్ అవుతాడా..?
టాలీవుడ్ లో కమెడియన్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు నటుడు సునీల్.. పుష్ప సినిమా ద్వారా సునీల్ తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాతో విలన్ గా వరుసగా అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు. తాజాగా రజనీకాంత్ జైలర్ సినిమాలో విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు మరో తమిళ మూడు సినిమాలలో విలన్ గా […]