సలార్ సినిమా ట్రైలర్ పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ వైఫ్..!!

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్. ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియ వైజ్ గా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడడం జరిగింది. సలార్ మొదటి భాగాన్ని డిసెంబర్ 22న విడుదల చేయాలంటూ మేకర్ ఇది వరకే ప్రకటించారు. సలార్ సినిమా విడుదల సమయం దగ్గర వేగవంతం చేశారు చిత్ర […]

Trailer: నెక్స్ట్ లెవెల్ లో ఏజెంట్ సినిమా ట్రైలర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్.. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత అక్కినేని అభిమానులు సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఏజెంట్ సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని చిత్ర బృందంతో పాటు అభిమానులు కూడా నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ ఒక డిఫరెంట్ లుక్కులో కనిపించబోతున్నారు. ఇప్పటికే […]

ట్రైలర్: హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొడుతున్న నాగర్జున..!!

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ సినిమాని క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ త్రిల్లర్గా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లను చిత్ర బృందం వేగవంతం చేస్తోంది.. ఇప్పటివరకు ది ఘోస్ట్ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన […]

థియేటర్లలో మెరవబోతున్న ‘మెరిసే మెరిసే’

సూపర్ హిట్ ఫిల్మ్ ‘హుషారు’ యూత్‌కు ఎంతో నచ్చిన సినిమా. ఇందులో నటించిన దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. ఈ చిత్ర ట్రైలర్‌ను యంగ్ హీరో విశ్వక్‌సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్ మాట్లాడుతూ దినేష్ తేజ్, తాను ‘హుషారు’ మూవీ టైమ్ నుంచి మంచి ఫ్రెండ్సని, దినేష్ గ్రేట్ పర్మార్మర్ అని టాలెటెండ్ ఆర్టిస్ట్ అని తెలిపాడు. ఎన్ని ప్లాట్ ఫామ్స్ ఉన్నా, థియేటర్‌లో సినిమా చూసిన […]

తెలంగాణ‌ను టార్గెట్ చేసిన బాల‌య్య‌

అవును! ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వియ్యంకుడు బాల‌య్య ఇప్పుడు పూర్తిస్థాయిలో తెలంగాణ‌ను టార్గెట్ చేశాడు. దీనివెనుక పొలిటిక‌ల్ రీజ‌న్స్ ఉన్నాయా? మూవీ రీజ‌న్స్ ఉన్నాయా? ఇప్ప‌డే తెలియ‌క‌పోయినా.. బాల‌య్య స్టెప్స్ చూస్తే.. ఏదో దూరాల‌చ‌న‌తోనే అడుగులు వేస్తున్న‌ట్టు భావించాలి. ఇక‌, విష‌యంలోకి వ‌స్తే.. బాల‌య్య ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న 100 వ చిత్రం గౌత‌మీ పుత్ర‌శాత‌క‌ర్ణి. సంచ‌ల‌న డైరెక్ట‌ర్ క్రిష్ డైరెక్ష‌న్‌లో ఇస్తున్న మూవీపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. ఇక‌, దీనిని బాల‌య్య చాలా […]