లియో మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే..?

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రాలలో విజయ దళపతి నటిస్తున్న లియో సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మరింత హైప్ ఏర్పడింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19వ తేదీన విడుదలకు పాన్ ఇండియా లెవెల్లో సిద్ధంగా ఉన్నది. ఇందులో విజయ్ సరసన త్రిష నటిస్తూ ఉన్నది. అలాగే హీరో అర్జున్ సర్జ కూడా విలన్ గా […]

Review: ఉగ్రం సినిమాతో అల్లరి నరేష్ మాస్ హీరో అయినట్టేనా..?

అల్లరి నరేష్ నటనపరంగా కామెడీ పరంగా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నరేష్ గతంలో నటించిన నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాలతో విభిన్నమైన నటనతో ఆకట్టుకున్నారు అల్లరి నరేష్ అయితే తాజాగా ఉగ్రం సినిమాల్లో నటించారు. ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డైరెక్టర్ విజయ్ కనకమెడల దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూడాలి మరి. సినిమా […]

దసరా సినిమాపై ప్రభాస్ షాకింగ్ రియాక్షన్..!!

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తున్న చిత్రాలలో దసరా సినిమా ఒకటి. నేచురల్ స్టార్ నాని ఈ చిత్రంలో మాస్ లెవెల్ లో నటించారు.ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కొత్త దర్శకుడుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. ఈ సినిమా మూడు రోజుల్లోనే ఏకంగా రూ .70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పైన పలువురు సిని సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా విమర్శకుల నుంచి […]

ధనుష్ ‘సార్’ : మన తెలుగు హీరోలు వేస్టా..? మరోసారి పరువు తీసారుగా.. ఏం డైలాగులు రా బాబు..!!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఫస్ట్ టైం తెలుగులో డైరెక్ట్ గా చేసిన మూవీ “సార్”. యంగ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే గ్రాండ్గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం చురుగ్గా పాల్గొంటూ సినిమాకి వీలైనంత పబ్లిసిటీ క్రియేట్ చేసుకుంది . మరి ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ […]

‘బ్రహ్మాస్త్రం’ ప్రీమియర్ రివ్యూ: స్టోరీ హిట్..సినిమా ఫ్లాప్..!!

హ..హ..హ.. పైన పటారం లోన లొటారం ఈ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. పైన ఏమో సూపర్ గా ఉంటుంది కానీ.. లోపల ఏమో దరిద్రంగా ఉంటుంది . ప్రజెంట్ ఇదే సామెతను బ్రహ్మాస్త్రం సినిమాకి అప్లై చేస్తున్నారు జనాలు . భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ బ్రహ్మాస్త్రం. మల్టీ టాలెంటెడ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్టర్ చేశారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రత్యేక పాత్రలో […]

‘బింబిసార’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!

నందమూరు కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా దూసుకుపోతోంది.. కెరీర్ లోనే బెస్ట్ ఫర్ఫామెన్స్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నారు.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొంతుదోంది.. జనాలను థియేటర్స్ కి రప్పించడంలో బింబిసార సక్సెస్ అయినట్లే చెప్పాలి. ఈ సినమా సెలబ్రెటీల నుంచి ప్రశంసలలు అందుకుంటోంది.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పందించారు. బింబిసార సినిమాకు ఆయన సాలిడ్ రివ్యూ కూడా ఇచ్చేశారు. ‘ముందుగా ఆయన సినిమా […]

నెక్ట్స్ నువ్వే TJ రివ్యూ

టైటిల్‌: నెక్ట్స్ నువ్వే జాన‌ర్‌: హ‌ర్ర‌ర్ + కామెడీ న‌టీన‌టులు: ఆది, వైభ‌వి, ర‌ష్మీ, బ్ర‌హ్మాజీ మ్యూజిక్‌: సాయి కార్తీక్‌ నిర్మాత‌: బన్నీ వాస్ ద‌ర్శ‌క‌త్వం: ప్రభాకర్ రిలీజ్ డేట్‌: 3 న‌వంబ‌ర్‌, 2017 బుల్లితెర సీరియ‌ల్స్‌లో కింగ్ అయిన ప్ర‌భాక‌ర్ తొలిసారిగా వెండితెర మీద ద‌ర్శ‌కుడిగా మెగాఫోన్ ప‌ట్టారు. బుల్లితెర‌మీద ప్ర‌భాక‌ర్ అంటే ఎంత పాపులారిటీ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో పాటు ఈ సినిమాను ఏకంగా నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు గీతా ఆర్ట్స్, […]

శమంతకమణి TJ రివ్యూ

సినిమా : శమంతకమణి రివ్యూ రేటింగ్ : 3/5 పంచ్ లై :శమంతకమణి కుర్రాళ్లకు బాగా ఉపయోగపడింది నటీ నటులు: రాజేంద్ర ప్రసాద్, నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది నిర్మాత: V ఆనంద ప్రసాద్ బ్యానర్ : భవ్య క్రియేషన్స్ సంగీతం : మణిశర్మ కథ ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం: శ్రీరాం ఆదిత్య భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన శ్రీరాం ఆదిత్య ఆ సినిమాతో డైరెక్టర్ గా తన తాను ప్రూవ్ […]

కాటమ రాయిడు TJ రివ్యూ

సినిమా : కాటమరాయుడు నటీనటులు : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్, ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్ కెమెరా : ప్రసాద్ మూరెళ్ళ కళ : బ్రహ్మ కడలి ఫైట్స్ : రామ్-లక్ష్మణ్ సంగీతం : అనూప్  రూబెన్స్ నిర్మాణ సంస్థ : నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత : శరత్ మరార్ దర్శకత్వం […]