బాలయ్య సినిమాలో దుల్కర్ సల్మాన్…?

వరుస సినిమాలు చేస్తూ, యంగ్ హీరోలకు ధీటుగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు మన నట సింహం నందమూరి బాలకృష్ణ. “అఖండ” చిత్రంతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసారు. తరువాత వచ్చిన “వీర సింహ రెడ్డి” చిత్రం కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “భగవంత్ కేసరి” చిత్రంతో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇప్పుడు వరుసగా తదుపరి ప్రాజెక్టులను లైన్ అప్ చేసారు. […]

ఆ నలుగురు హీరోలకు షాక్.. రెడ్ కార్డ్ జారీ

కోలీవుడ్ హీరోలకు షాక్ తగిలింది. నలుగురు హీరోలపై రెడ్ కార్డ్ జారీ చేయడం కలకలం రేపుతోంది. చెన్నైలోని తమిళ్ ప్రొడ్యూర్స్ కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏకంగా కోలీవుడ్‌కు చెందిన టాప్ హీరోలైన ధనుల్, శింబు, విశాల్, అథర్వలకు రెడ్ కార్డులు జారీ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. చెన్నైలో సినీ నిర్మాతల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తమిళ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వీరిపై పలువురు ఫిర్యాదులు […]

దిల్ రాజు స్కెచ్ మామ్మూలుగా లేదు… ఏకంగా హెడ్ అయిపోదామని చూస్తున్నాడు?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల నిర్మాణమే చాలా రిస్కీ బిజినెస్. అలాంటి వ్యాపారాన్ని సజావుగా సాగించడంలో దిల్ రాజు మంచి దిట్ట. అతను ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ గ్యారంటీ అని ఓ నానుడి. టాలీవుడ్లో చిన్న చిన్న హీరోలనుండి పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సైతం సినిమాలు చేసాడు దిల్ రాజు. అలాంటి దిల్ రాజు నిర్మాతల మండలి ప్రెసిడెంట్‌ కావాలనుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి […]

ప్లాస్టిక్ సర్జరీలతో మరింత అందంగా మారిన హీరోయిన్లు.. ఎన్ని కోట్లు ఖర్చు చేశారంటే

సినిమాల్లో కనిపించే హీరోయిన్లు చాలా అందంగా ఉంటారు. మేకప్‌తో స్క్రీన్‌పై తళుకులీనుతారు. అది చూసిన ప్రేక్షకులు కేరింతలు కొడతారు. కొందరు హీరోయిన్లకు అయితే అభిమానులు ఏకంగా గుడి కట్టి పూజలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీంతో హీరోయిన్లు అందంపై ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తారు. ఇటీవల కాలంలో హీరోయిన్లు తమ అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు. వీటి కోసం ఏకంగా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. మారిన ముఖంతో వావ్ అనిపిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ సర్జరీలతో ముఖాన్ని […]

అందరినీ నవ్వించే ఆలీ లైఫ్‌లో ఫెయిల్యూర్.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ!

టాలీవుడ్ కమెడియన్ అలీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి నేటికీ తనదైన నటనతో స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు అంటే అది ఆయనకే చెల్లింది. గతంలో చూసుకుంటే ఆయన లేని సినిమా అంటూ ఉండేది కాదు. నిన్న మొన్నటివరకు వచ్చే సినిమాలలో బ్రహ్మానందం, ఆలీ, వేణు మాధవ్ వంటి కమెడియన్లు లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చేది కాదంటే నమ్మశక్యం కాదేమో. ఇక […]

బుల్లితెరపై రికార్డులు సృష్టించిన ఈ 2 సినిమాలను చూశారా? TRPలో అదుర్స్!

కరోనా కారణంగా సినిమాలు చూడటంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా అంటే కేవలం థియేటర్లో మాత్రమే చూసేది. కానీ నేడు ఆ సినిమా మన చేతిలో వున్న స్మార్ట్ ఫోన్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం దేశం అంతా OTT హవా నడుస్తోంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే సినిమాలు OTTలో దర్శనం ఇవ్వడంతో సినిమాలను ఆన్‌లైన్‌లో వీక్షించే వారి సంఖ్య రానురాను పెరిగిపోయింది. ముందు థియేటర్‌, ఆ తర్వాత ఓటీటీ చివరిగా టీవీల్లో కూడా సినిమాలు […]

సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ లీక్… అతని జీవితంలో శృంగారం, డ్రామా, బాధ చాలానే వున్నాయి?

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో సినిమా ఇండస్ట్రీ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. డేరింగ్ అండ్ డాషింగ్ నటుడిగా పిలవబడే ఈ సూపర్ స్టార్ మరణాన్ని ముఖ్యంగా ఘట్టమనేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక లెజెండరీ సెలబ్రిటీ కాలం చేసిన ప్రతిసారీ వారి బయోపిక్ తీయడం గురించి సహజంగానే చర్చలు జరుగుతుంటాయి. ఇప్పటికే అనేకమంది స్టార్ల జీవిత చరిత్రలను బియోపిక్స్ గా వెండి తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు దివంగత కృష్ణ బయోపిక్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. […]

‘బింబిసార 2’ కథ బాహుబలిని మించి వుంటుందా?

ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఇపుడు చర్చ అంతా సెకండ్ పార్ట్ గురించి నడుస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా బింబిసార1 ఉందని నెటిజన్ల నుంచి ప్రసంశలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ వశిష్ట, కళ్యాణ్ రామ్ బింబిసార2 కథ గురించి ఓ మీడియా […]