యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)`. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన ఆర్ఆర్ఆర్ టీమ్.. […]
Tag: Movie News
పూజా హెగ్డే క్లీవేజ్ షో..కోటు బటన్స్ విప్పేసి మరీ పోజులు..!
పూజా హెగ్డే.. పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్‌లోనే స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఈ బుట్టబొమ్మ.. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన రాధేశ్యామ్, చరణ్ సరసన ఆచార్య, మహేష్ బాబు సరసన ఓ చిత్రం చేస్తోంది. అలాగే మరోవైపు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతకు […]
ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్‌లలో ఎవరు బెస్టో తేల్చేసిన జక్కన్న..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ ముగ్గురు హీరోలతోనూ దర్శకధీరుడు రాజమౌళి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు బెస్ట్..? అన్న ప్రశ్న తాజాగా రాజమౌళికి ఎదురైంది. దాంతో ఆయన ఏం సమాధానం చెబుతారా అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూడగా.. జక్కన్న మాత్రం చాలా స్మార్ట్‌గా అన్సర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. `ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఇష్టం. సినిమా […]
భర్తతో అడ్డంగా బుక్కైన కాజల్..మండిపడుతున్న నెటిజన్లు!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలె భర్త గౌతమ్ కిచ్లూతో మొదటి వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడీ జంట నెటిజన్ల చేతుల్లో అడ్డంగా బుక్కైయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తతో దిగిన ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో టీచర్స్ బ్రాండ్‌కు సంబంధించిన మందు బాటిల్ బాగా ఎలివేట్ అవుతుండగా.. దాన్ని సేవిస్తూ గౌతమ్-కాజల్‌లు […]
సీనియర్ నటుడు కైకాలకు అస్వస్థత..హాస్పటల్‌కి తరలింపు!
టాలీవుడ్ సీనియర్ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు కైకాల సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ను కుటుంబసభ్యులు హుఠాహుఠిన శనివారం రాత్రి హాస్పటల్‌కి తరలించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ప్రమాదవశాత్తు ఇంట్లో జారి పడ్డారు. దాని కారణంగానే గతరాత్రి నొప్పులు ఎక్కువై ఆస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. అభిమానులెవరూ ఆందోళన […]
`రాధేశ్యామ్` ఫస్ట్ సింగిల్‌కి ముహూర్తం ఖరారు..?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రమే `రాధేశ్యామ్`. పీరియాడికల్ ప్రేమ కథగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్‌గా 7 భాషలలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్పటికే ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే […]
ప్రభాస్‌తో పోటీపై జక్కన్న షాకింగ్ రిప్లై.. ఇంతకీ ఏమన్నారంటే?
రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ పోటీ ఓ రేంజ్‌లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే అందులోనూ భారీ క్రేజ్ ఉన్న రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుదలైతే.. ఇక వార్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ఇప్పుడు అలాంటి తరుణమే రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన `రాధేశ్యామ్` చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి సరిగ్గా వారం రోజుల ముందు […]
విజయ్ దేవరకొండ ఎదుగుదలపై బన్నీ షాకింగ్ కామెంట్స్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈయన త్వరలోనే `లైగర్`తో పాన్ ఇండియా హీరో కూడా కాబోతున్నాడు. మరోవైపు పలు వ్యాపారాలు చేస్తూ రియల్ బిజినెస్ మేన్ అనిపించుకుంటున్నారు. అలాగే ఇటీవల నిర్మాతగానూ మారిన విజయ్.. యంగ్ టాలెంట్ ప్రోత్సహిస్తున్నారు. ఇక ఈయన తాజాగా నిర్మించిన […]
కొడుకు హీరోయిన్‌తో చిరంజీవి రొమాన్స్..ఇంతకీ ఎవరామె..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. అందులో డైరెక్టర్ బాబీ చిత్రం కూడా ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి `వాల్తేర్ వీర్రాజు` అనే టైటిల్ ఖరారు అయినట్టు తెలుస్తుండగా..దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. ఈ చిత్రంలో స్టార్ బ్యూటీ శ్రుతిహాసన్‌తో చిరంజీవి రొమాన్స్ చేయబోతున్నారట. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. డైరెక్టర్ […]