పైసా సంపాదన లేదు..ఆమే న‌న్ను పోషించింది: రాజ‌మౌళి

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి అంటే తెలియ‌ని వారుండ‌రు. ఇండియాలోనే టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఈయ‌న ఒక‌రు. అప‌జ‌య‌మే ఎరుగ‌ని ద‌ర్శ‌క‌ధీరుడు. అటువంటి గొప్ప వ్య‌క్తి కూడా కెరీర్‌లో ఎన్నో క‌ష్టాలు ప‌డ్డారు. ఒకానొక స‌మ‌యంలో పైసా సంపాద‌న లేక భార్య మీద ఆధార‌ప‌డి జీవించారు. అవును, ఈ విష‌యాలు ఎవ‌రో కాదు.. ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో రాజ‌మౌళి మాట్లాడుతూ..తనకు చదువు అంతగా రాలేదని.. తన చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని తెలిపాడు. […]

`అఖండ‌`పై బిగ్ అప్డేట్‌.. సిద్ధ‌మైన‌ దీపావ‌ళి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్ర‌మే `అఖండ‌`. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. దీపావ‌ళి పండ‌గ సంద‌ర్భంగా బాల‌య్య ఫ్యాన్స్ కోసం అఖండ మేక‌ర్స్ అదిరిపోయే […]

హాట్ లుక్స్‌తో పిచ్చెక్కించేస్తున్న మెహ్రీన్‌..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

మెహ్రీన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్‌ హీరోల చిత్రాల్లో ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం సంతోష్‌ శోభన్ స‌ర‌స‌న ఈమె న‌టించిన `మంచి రోజులు వచ్చాయి` చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మ‌రోవైపు ఎఫ్‌3లో వ‌రుణ్ తేజ్‌కు జోడీగానూ మెహ్రీన్ న‌టిస్తోంది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్‌ సైతం ఈమె చేతుల్లో […]

గెట్ రెడీ..`ఆచార్య‌` సెకెండ్ సింగిల్‌పై అప్డేట్ వ‌చ్చేసింది!

మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన చిత్ర‌మే `ఆచార్య‌`. ఈ మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 4న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, గ్లింప్స్‌, ఫ‌స్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. ఆచార్య మేక‌ర్స్ తాజాగా సెకెండ్ సింగిల్‌పై కూడా అప్డేట్ ఇచ్చేశారు. పూజా […]

`రావణాసుర` గా రాబోతున్న ర‌వితేజ‌..ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే?!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే రమేశ్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో `ఖిలాడి` చిత్రానికి పూర్తి చేసుకున్న ఈయ‌న‌.. ఇప్పుడు శరత్ మండవతో `రామారావు ఆన్ డ్యూటీ`, నక్కిన త్రినాథరావుతో `ధమాకా` సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ రెండు ఇంకా పూర్తిగాక ముందే త‌న 70వ చిత్రాన్ని సైతం ర‌వితేజ ప్ర‌క‌టించాడు. అభిషేక్ నామా ఈ సినిమాను నిర్మించ‌బోతుండ‌గా.. సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. […]

విడాకుల త‌ర్వాత స‌మంత జోరు..ఆ హీరో కోసం కీర్తి సురేష్‌తో పోటీ..?!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. విడాకుల త‌ర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన సామ్‌.. వ‌రుస సినిమాల‌ను ఒప్పుకుంటూ దూసుకుపోతోంది. ఈ నేప‌థ్యంలోనే న్యాచుర‌ల్ స్టార్ నాని కోసం కీర్తి సురేస్‌తో పోటీకి సిద్ధ‌మైంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాని ఇటీవ‌ల ద‌స‌రా పండ‌గ రోజున `ద‌స‌రా` అనే టైటిల్‌తో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్‌ ఓదేల దర్శకుడిగా […]

కీర్తి సురేష్ `గుడ్ ల‌క్ స‌ఖి` రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `గుడ్ ల‌క్ స‌ఖి`. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు నాగేశ్‌ కుకునూర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కీర్తి షూటర్‌గా అల‌రించ‌బోతోంది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. అయితే ప్ర‌స్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఈ సినిమాకు మోక్షం కలిగింది. […]

మ‌రింత ముందుకొచ్చిన‌ `అఖండ‌`..కొత్త రిలీజ్ డేట్ ఇదే..?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్ర‌మే `అఖండ‌`. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 24న గ్రాండ్‌గా విడుద‌ల చేయ‌నున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్ర‌చారం […]

గెట్ రెడీ..దీపావ‌ళికి సూప‌ర్ ట్రీట్‌ ఇవ్వ‌బోతున్న బ‌న్నీ..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా..ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప : ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా […]