స్వీటీ కాకుండా అనుష్క‌ను ముద్దుగా ఏమంటారో తెలుసా?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సూపర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. `విక్రమార్కుడు` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క‌.. `అరుంధతి` మూవీతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్‌గా మారింది. అలాగే బాహుబలిలో దేవసేన పాత్ర.. ఆమెకు మరో మైలురాయిగా చెప్పోచ్చు. అయితే అనుష్క 40వ బ‌ర్త్‌డే నేడు. ఈ […]

భయంక‌ర‌మైన లుక్‌లో సునీల్‌..`పుష్ప‌`రాజ్‌కి ప‌ర్ఫెక్ట్‌గా సెట్టైయ్యాడుగా!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైస్‌` పేరుతో డిసెంబ‌ర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల చేయ‌బోతున్నారు. అలాగే ఈ చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడు ఫహద్‌ ఫాజిల్ మ‌రియు ప్ర‌ముఖ న‌టుడు సునీల్ లు విల‌న్ల‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఫ‌హ‌ద్ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌గా.. తాజాగా సునీల్‌ను […]

అరుదైన గుర్తింపు ద‌క్కించుకున్న `నాట్యం`..!

ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్ర‌మే `నాట్యం`. రేవంత్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని నృత్య నేపథ్యంలో తెర‌కెక్కించారు. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబర్ 24న విడ‌ద‌లైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. క్లాస్ ఆడియెన్స్ నే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగలిగిన ఈ చిత్రం తాజాగా అరుదైన గుర్తింపును ద‌క్కించుకుంది. ఈ నెల 20న గోవాలో ప్రారంభంకానున్న 52వ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి)లో […]

ఫుల్ జోష్‌లో కీర్తి సురేష్‌..ఆ స్టార్ హీరో మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్‌?!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌, చిరంజీవికి చెల్లెలుగా `భోళ శంక‌ర్‌`, నానికి జోడీగా `ద‌స‌రా` చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్‌.. మ‌రోవైపు త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తోంది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో స్టార్ హీరో మూవీ నుంచి కీర్తి బంప‌ర్ ఆఫ‌ర్ అందుకుంద‌ట. […]

కాబోయే భార్య‌కు కార్తికేయ రొమాంటిక్‌ ప్రపోజ‌ల్‌..వీడియో వైర‌ల్‌!

ఆర్ఎక్స్ 100 సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో కార్తికేయ‌.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో బెస్ట్ ఫ్రెండ్‌, ప్రియురాలు లోహితతో ఆయన నిశ్చితార్థం ఘ‌నంగా జరిగింది. అయితే తాజాగా జ‌రిగిన `రాజా విక్రమార్క` సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ..`నా జీవితంలో హీరో కావడానికి ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి ఓ అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నా. అప్పుడే తనకి […]

త్వ‌ర‌లోనే విడాకులు.. గుట్టు విప్పేసిన ప్రియ‌మ‌ణి..?!

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన అందాల భామ ప్రియ‌మ‌ణి 2017లో ముస్తఫా రాజ్ అనే వ్య‌క్తిని చాలా సింపుల్‌గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో వివాహం చేసుకున్నది. అయితే ప్రియమణిని పెళ్లి చేసుకోక ముందే ముస్తఫా 2010లో ఆయేషాను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లయ్యాక కొన్నేళ్లపాటు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తర్వాత మనస్పార్థలతో విడిపోయారు. ఇక మొన్నీ మ‌ధ్య‌ ప్రియమణి-ముస్తఫా వివాహం చెల్లదు.. ఆయన ఇంకా నా భర్తే అంటూ […]

ఎట్ట‌కేల‌కు ఫిక్సైన సుధీర్ పెళ్లి..డేట్ కూడా లాకైందిగా..?

బుల్లితెర స్టార్ క‌మెడియ‌న్‌, యాంక‌ర్‌, హీరో సుడిగాలి సుధీర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. జబర్దస్త్ షో ద్వారా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన సుధీర్‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ అనేది బుల్లితెరపై బ్రాండ్ అయిపోయిందంటే.. ఆయ‌న రేంజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. కెరీర్ విష‌యం ప‌క్క‌న పెడితే.. బుల్లితెర‌పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ అయిన సుధీర్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఆయ‌న ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ […]

మ‌హేష్ బాట‌లోనే ప‌వ‌న్‌..`భీమ్లా నాయ‌క్‌` కొత్త రిలీజ్ డేట్‌ ఇదే?!

రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్‌` సంక్రాంతి బ‌రిలో దిగుతుండ‌డంతో.. మిగిలిన హీరోలు త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు, డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న `స‌ర్కారు వారి పాట‌` చిత్రాన్ని జనవరి 13 నుంచీ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మ‌హేష్ బాట‌లోనే ప‌వ‌న్ కూడా న‌డ‌వ‌బోతున్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న […]

సత్యదేవ్-నిత్యామీనన్‌ల‌ `స్కైల్యాబ్‌` ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, స‌హ‌జ న‌టి నిత్యామీనన్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `స్కైల్యాబ్‌`. విశ్వక్ ఖండేరావు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ బ్యాన‌ర్ల‌పై పృథ్వీ పిన్నమరాజు నిర్మించారు. రాహుల్ రామ‌కృష్ణ ఈ మూవీలో కీల‌క పాత్ర పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 4న విడుద‌ల కానుంది. అయితే తాజాగా స్కైల్యాబ్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.`1979లో స్కైలాబ్‌ భూమిపై పడుతుందని, ప్రపంచం […]