భారీ రేటు ప‌లికిన `సర్కారువారి పాట` ఓవర్సీస్ హక్కులు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావ‌స్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో సాగే ఈ మూవీలో మ‌హేష్ బ్యాంక్ మేనేజ‌ర్‌గా క‌నిపించ‌బోతోన్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

డైలమాలో రీతువర్మ సినీ కెరీర్‌..ఆ హీరో అయినా కాపాడ‌తాడా?

రీతువ‌ర్మ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పెళ్ళిచూపులు` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైపోతోంది. ఇటీవల ఈమె న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్‌, వ‌రుడు కావలెను చిత్రాలు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై.. ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. దీంతో ఈ అమ్మ‌డి సినీ కెరీర్ డైల‌మాలో ప‌డిన‌ట్టు అయింది. ఇక ఇప్పుడు రీతువ‌ర్మ యంగ్ హీరో శర్వానంద్ స‌ర‌స‌న `ఒకే ఒక జీవితం` మూవీలో న‌టిస్తోంది. శ్రీ కార్తీక్ […]

`ఆర్ఆర్ఆర్‌` మూడో సాంగ్ వ‌చ్చేది ఎప్పుడో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించబోతుండ‌గా..అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన చిత్ర యూనిట్‌.. తాజాగా సెకెండ్ […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కంగ‌నా..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడుతూ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న‌ ఈ భామ‌.. మ‌రోవైపు మంచి న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా కూడా స‌త్తా చాటుతోంది. హీరోయ‌న్‌గా త‌న‌కంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న కంగ‌నా.. ఇటీవ‌ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ పెళ్లి పీట‌లెక్క‌బోతోంది. ఈ […]

ఆ న‌టుడి కెరీర్‌ను నాశ‌నం చేసిన రాజ‌మౌళి..అస‌లేమైందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌రోక్షంగా ఓ న‌టుడి సినీ కెరీర్‌ను దారుణంగా నాశ‌నం చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సునీల్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `మ‌ర్యాద రామ‌న్న‌`. జూలై 23, 2010న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. అలాగే ఈ సినిమాలో `రామినీడు`గా భ‌యంక‌ర‌మైన రోల్ పోషించిన‌ న‌టుడు నాగినీడు సినీ ఇండ‌స్ట్రీ మొత్తాన్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాడు. అయితే ఈ సినిమాతో నాగినీడు భారీ క్రేజ్‌ను ద‌క్కించుకున్నాడు కానీ.. ఆ త‌ర్వాత ఆఫ‌ర్లు […]

న‌డుమందాలు, మ‌త్తెక్కించే క‌ళ్ల‌తో పిచ్చెక్కిస్తున్న ప్రియ‌మ‌ణి..!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఎవరే అతగాడు?` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు బెట్టిన ఈ అందాల భామ‌.. `పెళ్ళైనకొత్తలో` సినిమాతో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేట‌స్‌ను అందుకున్న ప్రియ‌మ‌ణి.. తెలుగు చిత్రాలతో పాటు మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటిస్తోంది. అటు తమిళంలో కూడా మేటి హీరోయిన్స్‌లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే పెళ్లి చేసుకున్న ఈ భామ‌.. వివాహం అనంత‌రం […]

ఆర్ఆర్ఆర్ `నాటు..` పాటపై నెటిజ‌న్లు ఫైర్‌..ఏమైందంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య‌ సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థ‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అల్లూరిగా చరణ్, భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అలాగే ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. అజయ్ దేవ్‌గ‌ణ్‌, శ్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి […]

కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప్ర‌భాస్‌..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌?!

కొరియ‌న్ భామ ప్రేమ‌లో ప‌డ‌నున్నాడు ప్ర‌భాస్‌. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్ రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని `అర్జున్ రెడ్డి` డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. టీ సిరీస్‌, వంగా పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించ‌బోతున్న ఈ చిత్రం భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్క‌బోతోంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఓ కొరియన్ బ్యూటీని […]

పూజా హెగ్డేకి వాటిపై అంత ఇంట్రెస్ట్‌ ఎందుకో..?

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కెరీర్ మొద‌ట్లో ఐర‌న్ లెగ్ అని ముద్ర వేయించుకున్నా.. ఆ త‌ర్వాత వ‌రుస హిట్ల‌తో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటుగా త‌మిళ్, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ వ‌రుస సినిమాలు చేస్తున్న పూజా.. ఐటెం సాంగ్స్‌పై ఎక్కువ ఇంట్ర‌స్ట్ చూపుతోంది. నిజానికి వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉండే హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి అస్స‌లు ఇష్టపడరు. కానీ పూజాహెగ్డే […]