యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న షో `ఎవరు మీలో కోటీశ్వరులు`. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ఐదో సీజన్ ప్రారంభం కాగా..ఇప్పటివరకు ఎంతో మంది కంటెస్టెంట్‌లు పార్టిసిపేట్ చేశారు. అప్పుడప్పుడూ సినీ సెలబ్రెటీలు సైతం విచ్చేసి బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అయితే ఆదివారం ఎపిసోడ్‌తో ఈ సీజన్ పూర్తి అయింది. లాస్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు వచ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్-మహేష్‌ల మధ్య వచ్చిన డిస్కషన్స్ […]
Tag: Movie News
‘సామి సామి..’ కోసం రష్మిక ఎన్ని గంటలు కష్టపడిందో తెలిస్తే షాకే!
టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా.. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `పుష్ప` ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతుండగా.. అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా చిత్రం […]
అల్లు అర్జున్ రెండో అన్న రాజేష్ ఎలా చనిపోయాడో తెలుసా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బడా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. త్వరలోనే `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారబోతున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగాన్ని డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ విషయాలు పక్కన పెడితే.. అల్లు అర్జున్ సోదరులు ఎవరూ అంటే టక్కున […]
`అఖండ` డే 3 కలెక్షన్స్..బాలయ్య దుమ్ము దులిపేస్తున్నాడుగా!
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన మూడో చిత్రమే `అఖండ`. ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు కీలక పాత్రలను పోషించారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. బాలయ్య యాక్షన్, బోయపాటి డైరెక్షన్‌తో పాటుగా తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోవడంతో ఈ మాస్ ఎంటర్టైనర్ […]
సాయి పల్లవి వదిలేసిన బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇవే..!
సాయి పల్లవి.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన `ఫిదా` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సాయి పల్లవి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని యూత్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ అయిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లోనూ నటిస్తోంది. అలాగే ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే సాయి పల్లవి.. తన పాత్రకు […]
`అఖండ`కు శ్రీకాంత్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే?!
నటసింహం నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం `అఖండ`. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించిన సంగతి […]
మహేష్ మరో ఘనత.. సౌత్‌లోనే ఏకైక హీరోగా నయా రికార్డ్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఇక ఈ […]
`డ్రైవింగ్ లైసెన్స్` కోసం ఆరాటపడుతున్న వెంకటేష్..?!
విక్టరీ వెంకటేష్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆ మధ్య `నారప్ప` సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న వెంకీ.. తాజాగా దృశ్యం 2లో మరోసారి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి `ఎఫ్ 3` చిత్రంలో నటిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. డబ్బు చుట్టూ తిరిగే ఈ […]
అఖండ ఫస్ట్ డే కలెక్షన్స్..బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఊచకోత!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన చిత్రం `అఖండ`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణలు కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజై.. బంపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాస్ హీరోగా బాలయ్యను వెండితెరపై ఆవిష్కరించడంలో బోయపాటి శ్రీను సూపర్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథనే అయినప్పటికీ.. అభిమానులకు నచ్చేలా […]