టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప` సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ లు పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున ఈ మూవీలో డిసెంబర్ 17న సౌత్ భాషలతో పాటు హిందీలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ.. పుష్ప […]
Tag: Movie News
`పుష్ప` టీమ్‌కి కొత్త టెన్షన్.. సుకుమార్‌పై బన్నీ ఫైర్..?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. అలాగే మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, ప్రముఖ టాలీవుడ్ నటుడు సునీల్‌లు ఈ చిత్రంలో విలన్లుగా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం రెండు భాగాలుగా […]
అఖండ దెబ్బకు `రాధేశ్యామ్`లో భారీ మార్పు..అసలేమైంది?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన `అఖండ` చిత్రం డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయం సాధించడానికి బాలయ్య నటనా విశ్వరూపం, బోయపాటి డైరెక్షన్‌తో పాటు తమన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. సినిమా విడుదల తర్వాత అందరూ తమన్ మ్యూజిక్ గురించే మాట్లాడుకున్నారు. ఈ నేథపథ్యంలోనే ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్`లో భారీ […]
జోరుగా రాధేశ్యామ్ ప్రమోషన్స్.. అదిరిన `సంచారి` సాంగ్ టీజర్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వ వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే సౌత్ లాంగ్వేజ్ సాంగ్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా… హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ […]
బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలేకి రాబోయే గెస్ట్‌లు ఎవరో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో 5 సెప్టెంబర్ 2021న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో చివరి దశకు చేరుకుంది. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియంకా, కాజల్ ఇలా వరసగా ఎనిమినేట్ అవ్వగా.. ఆఖరికి మానస్, శ్రీరామ్, షణ్ముఖ్ జశ్వంత్, సన్నీ, సిరిలు […]
`శ్యామ్ సింగరాయ్`పై బిగ్ అప్డేట్..రేపు నాని ఫ్యాన్స్‌కి పండగే!!
న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రమే `శ్యామ్ సింగరాయ్`. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 24న తెలుగుతో పాటు తమిళ్, […]
సమంతలా నేను చేయను.. ఆ మ్యాటర్‌పై రష్మిక సంచలన వ్యాఖ్యలు!
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రష్మిక మందన్నా.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుని టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటిస్తున్న ఈ సుందరి.. ప్రస్తుతం `పుష్ప` ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో ముచ్చటగా మూడోసారి రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న […]
వెంకీ బర్త్‌డే.. అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన `ఎఫ్3` టీమ్..!
విక్టరీ వెంకటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బడా నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఇలా అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న వెంకటేష్.. ఇప్పటికీ సూపర్ సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. నేటితో 61 వ పడిలోకి అడుగుపెట్టాడు వెంకీ. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ […]
క్లాస్‌మేట్‌తో పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్..ఎలా చెడిందంటే..?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్.. సొంత టాలెంట్‌తో పవర్ స్టార్‌గా ఎదిగి తనకంటూ ఓ సామ్రాజ్యాన్నే ఏర్పర్చుకున్నాడు. మాస్ అండ్ క్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న పవన్.. జనసేన పార్టీని స్థాపించి ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడీయన. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఈయన మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1997లో నందని అని అమ్మాయిని […]