కింగ్ నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని నాగచైతన్య.. తనదైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని భారీ ప్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న చైతు.. ఇప్పుడు జర్నలిస్ట్‌గా మారబోతున్నాడట. అయితే రియల్‌గా కాదులేండి.. రీల్‌గానే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగచైతన్య తొలిసారి ఓ వెబ్ సిరీస్ చేయడనికి పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే. ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ నిర్మించబోతున్న ఈ సిరీస్‌కు విక్రమ్ కె. […]
Tag: Movie News
`ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న భారీ లెవల్‌లో విడుదల కానుంది. […]
ఓవైపు త్రివిక్రమ్..మరోవైపు రాజమౌళి..మహేష్ ఓటు ఎవరికంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితమవుతుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 1న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ […]
పెళ్లి పీటలెక్కబోతున్న అడవి శేష్..త్వరలోనే గుడ్‌న్యూస్..?!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎప్పుడూ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను థ్రిల్ చేసే అడవి శేష్.. గొప్ప నటుడే కాదు మంచి అందగాడు కూడా. పైగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలిర్ లిస్ట్ లో ఈయన కూడా ఒకడు. అయితే శేష్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అడవి శేష్.. తన పెళ్లిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు. […]
పెళ్లికూతురైన అనుపమా.. అభిమానులకు సడెన్ షాక్!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. త్రివిక్రమ్ తెరకెక్కించిన `అ ఆ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఇక ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే హీరోయిన్లలో అనుపమా కూడా ఒకరు. ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి తరహా పాత్రలనే పోషించిన అనుపమ.. స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయినా తన కంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని ఎందరినో తన […]
కొత్త కారు కొన్న కియారా అద్వానీ.. ఎన్ని కోట్లో తెలుసా?
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన `భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు జోడీగా `వినయ విధేయ రామ` సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయని కియారా.. బాలీవుడ్‌లో మాత్రం వరుస హిట్లతో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుని […]
రౌడీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్..‘లైగర్’ రిలీజ్ ఎప్పుడంటే?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో `లైగర్` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ధర్మా ప్రొడెక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై బడా నిర్మాత కరణ్ జోహార్, ఛార్మీ కౌర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. లైగర్ సినిమాతో విజయ్ అటు బాలీవుడ్ కు అనన్య టాలీవుడ్ కు ఒకే సారి పరిచయం కాబోతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో […]
సమంత ఐటెం సాంగ్‌కి ఎన్ని కోట్లు ఖర్చైందో తెలిస్తే మైండ్‌బ్లాకే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా తొలి సారి జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్‌లు పాన్ ఇండియా లెవల్‌లో నిర్మించారు. అలాగే రెండు పార్టులుగా ఈ చిత్రం రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. […]
దారుణంగా `పుష్ప` ఓపెనింగ్స్..అక్కడ బన్నీకి బిగ్ షాక్ తప్పదా?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ […]