ప్రముఖ అవధాని.. పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావుకు.. మెగాస్టార్..చిరంజీవికి మధ్య ఎలాంటి వివాదం లేకపోయినా.. ఇప్పుడు సోషల్ మీడియాను మాత్రం ఈ విషయం తీవ్ర స్థాయిలో కుదిపే స్తోంది. వాస్తవానికి..ఇది పెద్ద వివాదం కాదనేది.. ఇరు పక్షాల వాదన. అటు చిరు అభిమాన వర్గం అయినా ..(కొందరు రగడ చేస్తున్నారు), ఇటు గరికపాటి వర్గమైనా.. దీనిని బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ, గరికపాటి వర్సెస్ చిరు మధ్య నెలకొన్న వివాదం.. మాత్రం ఇప్పటికే […]
Tag: Movie News
ఓరి దేవుడో..ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హీరోనా..ఇదేం ట్వీస్ట్..!!
ఆస్ట్రేలియా స్టార్ట్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి పరిచయం చేయనక్కర్లేదు. డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఏ తెలుగు సినిమా విడుదలైన ఆ సినిమాకు సంబంధించిన పాటలతో స్టెప్పులతో అభిమానులను అలరిస్తుంటాడు. వార్నర్ ఐపిఎల్ టీమ్ లో సన్రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ సందర్భంలో ఆయన తెలుగు సినిమాలు చూడడం మొదలు పెట్టాడు.. అప్పటి నుంచి ఏ స్టార్ హీరో సినిమా విడుదలైన డేవిడ్ వార్నర్ సోషల్ మీడియా […]
నయనతారకు కవల పిల్లలు పుడతారు అన్న విషయం… ఎన్టీఆర్ కు ఎప్పుడో తెలుసా.. ఇదేం కామెడీ రా బాబు..!
కోలీవుడ్ స్టార్ జంట నయనతార విఘ్నేష్ శివన్ వాళ్ళకు నిన్న రాత్రి కవల పిల్లలు పుట్టారన్న వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ తాము అమ్మానాన్నలం అయ్యామంటూ మాకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే నయనతార కు పిల్లలు ఏంటి… అదెలా సాధ్యం.. అంటూ చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా లో […]
అల్లు అర్జున్ భార్యను హర్ట్ చేసిన మెగా హీరో… అసలు విషయం ఏమిటంటే..!
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అన్నిటిలోనూ నెంబర్ వన్ గా కొనసాగుతుంది. ఇక మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే ఏడుగురు పైన హీరోలు టాలీవుడ్కు పరిచయమయ్యారు. వారిలో కొంతమంది మత్రమే చెప్పుకోదగ్గ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ తో తన తాత వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అల్లు అర్జున్ చిరంజీవి తర్వాత టాలీవుడ్ లో రెండో స్థానంలో ఉన్నాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. టాలీవుడ్ […]
గజిని సీక్వెల్ రాబోతుందా…? మురగదాస్ షాకింగ్ ట్విస్ట్… ఫుల్ డిసప్పాయింట్ లో సూర్య..!
కోలీవుడ్ స్టార్ట్ హీరో సూర్య హీరోగా క్రేజీ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గజిని… ఈ సినిమా ఆ రోజుల్లో ఎంతటి సంచలన విజయం అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాని మురగదాస్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. సూర్య కూడా అంతే అద్భుతంగా నటించి సినిమాకి సక్సెస్ అవడానికి కారణమయ్యాడు. ఈ సినిమా ఆ రోజుల్లోనే భారీ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. సినిమాని మరుగదాస్ మతిమరుపు కాన్సెప్ట్‌తో సూర్య క్యారెక్టర్ ను […]
రీమేక్ సినిమాల్లో ఎన్టీఆర్ చెక్కు చెదరని రికార్డు మీకు తెలుసా…!
ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందంటే… ఇక్కడ ఉన్న డైరెక్టర్‌లు చెప్పే కథలు కన్నా. ఇతర భాషలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా కథలను తీసుకుని టాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు పలు భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసి మంచి హిట్లు కొడుతున్నారు. అయితే ఈ రీమేక్ సినిమాలు చేయట ఇప్పుడు మొదలైంది కాదు. మన పాత తరం హీరోలు కూడా అప్పట్లో […]
ఆ స్టార్ డైరెక్టర్‌ను కౌంటర్ చేసిన మోహన్‌రాజా… ఇండస్ట్రీలో కలకలం…!
చిరంజీవి ఆచార్య వంటి భారీ డిజాస్టర్ సినిమా తర్వాత.. తాజాగా “గాడ్ ఫాదర్” సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి ఆచార్య ఇచ్చిన డిజాస్టర్ నుంచి “గాడ్ ఫాదర్” సినిమాతో బయటపడ్డాడు. ఈ సినిమా ప్రస్తుతం మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా హిట్ అవ్వడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించరు. ఈ సినిమాని మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ కు రీమేక్ గా తీశారు. […]
ఆ నటికి ఎన్ని కష్టాలు… రెండో పెళ్లి కూడా మూడునాళ్ల ముచ్చటేనా…!
కర్ణాటక కు చెందిన బుల్లితెర నటి దివ్య.. ఈమె చెన్నైలో ఉంటూ టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. దివ్య 2012లో ఒక వ్యక్తితో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. అప్పటినుంచి దివ్య ఒంటరిగానే తన జీవితాన్ని సాగా తీస్తుంది. దివ్య కోలీవుడ్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె కోలీవుడ్ లో ఓ […]
బికినీలో కనిపించి కైపెక్కిస్తున్న ఇలియానా.. ఫొటోలు చూస్తే తట్టుకోలేరు..
కొంతకాలం క్రితం ఇలియానా తన బికినీ ఫొటోలు లేదా ఫొటోషాప్ చేసిన ఫొటోలను షేర్ చేయనని చెప్పింది. తన నిజమైన, సహజమైన శరీరాన్ని అందరికీ చూపిస్తానని కూడా ప్రకటించింది. ఆ మాటలకు అనుగుణంగానే ఈ ముద్దుగుమ్మ తన సహజమైన అందాలను అందరికీ చూపించేస్తోంది. ఈ జీరో సైజ్ బాడీ ముద్దుగుమ్మ తాజాగా తన బికినీ బాడీని ఒక సెల్ఫీ వీడియోలో షో చేసింది. ఒక చిన్న వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇందులో […]