యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై డివివి దానయ్య భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తే.. రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఎన్నో వాయిదాల అనంతరం ఈ ఏడాది మార్చి 25న […]
Tag: Movie News
బుచ్చిబాబు సాధించాడు.. మెగా హీరోతో సినిమా కన్ఫార్మ్!
బుచ్చిబాబు సనా.. `ఉప్పెన` సినిమాతో దర్శకుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడీయన. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఉప్పెన మూవీతో హీరో హీరోయిన్లకే కాదు డైరెక్టర్ బుచ్చిబాబు కూడా సూపర్ క్రేజ్ దక్కింది. ఈ నేపథ్యంలోనే బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని భావించాడు. కానీ వీరి […]
ఆ మోజుతో తప్పు చేయకు శ్రీలీల.. ఫ్యాన్స్ స్పెషల్ రిక్వస్ట్!?
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సందD` సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు పరిచయమైంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీలకు ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కొడుతున్నాయి. ఈ అమ్మడు చేతిలో దాదాపు అర డజన్ తెలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న […]
`అఖండ`కు సీక్వెల్ ప్రకటించిన బాలయ్య.. కథ సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. వరుస ప్లాపులతో సతమాతమవుతున్న బాలయ్య కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రమిది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. గత ఏడాది డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద […]
నాన్న ఎన్నో ఇచ్చినా అదే నాకు విలువైనది.. మహేష్ ఎమోషనల్ కామెంట్స్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ఈ నెల 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన తొలి శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. అయితే నేడు కృష్ణ పెద్ద కర్మ. ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు రెండు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు వచ్చారు. అయితే ఈ […]
ప్రభాస్ పానీ పూరి పిచ్చోడా.. కనిపిస్తే అస్సలు వదిలిపెట్టడట!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. తాను తినడంలోనే కాదు ఇతరులకు పెట్టడంలోనూ ఆయనది పెద్ద చేయి. ఆయన ఆతిథ్యాన్ని ఒక్కసారి రుచి చూశారంటే జీవితంలో మరచిపోరు. సెలబ్రిటీలు సైతం ప్రభాస్ ఆతిథ్యాన్ని పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంటారు. అయితే ప్రభాస్ కు నాన్ వెజ్ అంటే మహా ఇష్టం. ఆయన నాన్ వెజ్ తోనే రోజును ప్రారంభిస్తారు. లంచ్, డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ ఏదైనా సరే నాన్ వెజ్ ఉండాల్సిందే. […]
`ఆదిపురుష్` పై మరో షాకింగ్ బజ్.. తలపట్టుకుంటున్న డార్లింగ్ ఫ్యాన్స్!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా `ఆదిపురుష్` అనే సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ మాథలాజికల్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుక విడుదల చేయాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆదిపురుష్ టీజర్ ను […]
చరణ్ తో కియారాను అలా చూసి కుళ్ళుకుంటున్న ఉపాసన.. బాగా ఫీల్ అవుతుందట!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎస్ […]
మహేష్-త్రివిక్రమ్ సినిమాకు రూ. 2 కోట్లు నష్టం.. కారణం అదేనట!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్గా ఎంపికయింది. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. మహేష్ బాబుకి ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలె ఈ మూవీని ప్రారంభించారు. ఫస్ట్ షెడ్యూల్ సైతం కంప్లీట్ అయింది. […]