బాల‌య్య సినిమాకు ఓకే చెప్పిన `ఎఫ్ 3` భామ‌..?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత బాల‌య్య గోపీచంద్ మాలినేనితో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించ‌బోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఇప్ప‌టికే శ్రుతి హాస‌న్‌, త్రిష‌, […]

శేఖ‌ర్ క‌మ్ముల మూవీకి ధ‌నుష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ టాలెండెట్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ హీరోగా ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోన్న సంగ‌తి తెలిసిందే. ధనుష్ తెలుగులో నటించనున్న తొలి చిత్రం ఇది. తెలుగు, తమిళం, హిందీలో త్రిభాషా చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా చిత్రానికి ధ‌నుష్ పుచ్చుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు ఇండ‌స్ట్రీ వర్గాల్లో హాట టాపిక్ గా మారింది. ఈ […]

బాల‌య్య సినిమాకు నో చెప్పిన సీనియ‌ర్ హీరోయిన్?

ఈ మ‌ధ్య కాలంలో సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్లే దొర‌క‌డం లేదు. భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసినా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఇప్పుడు బాల‌య్య‌కు కూడా ఇలాంటి ప‌రిస్థితే ఎదురైంది. ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్వ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌బోతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ప్ర‌స్తుతం గోపీచంద్ బాల‌య్య‌కు […]

సుకుమార్ న‌యా ప్లాన్‌..పుష్ప‌1 త‌ర్వాత ఆ హీరోతో..?!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండతో సుకుమార్ ఓ సినిమా చేయాల్సి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై గ‌త ఏడాదే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే సుక్కు న‌యా ప్లాన్ వేశాడ‌ట‌. పుష్ప ఫాస్ట్ పార్ట్ […]

కాజ‌ల్ డేరింగ్ స్టెప్‌..నాగ్ మూవీలో చంద‌మామ షాకింగ్ రోల్‌?

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఇటీవ‌లె గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను ఏ మాత్రం డ‌ల్ అవ్వ‌నివ్వ‌కుండా.. వైవిద్య‌మైన పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం కాజల్ న‌టిస్తున్న సినిమాల్లో నాగార్జున సినిమా ఒక‌టి. ప్రవీణ్ సత్తారు ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజ‌ల్ షాకింగ్ రోల్ […]

షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌కు శ‌ర్వానంద్ గ్రీన్‌సిగ్నెల్‌..?!

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్. ప్ర‌స్తుతం ఈయ‌న అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో మహా సముద్రం, కిశోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో న‌టిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో ఓ షార్ట్ ఫిల్మ్ డైరక్టర్‌తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మనసానమః అనే షార్ట్ ఫిల్మ్ తీసి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న దీపక్ రెడ్డి త్వ‌ర‌లోనే డైరెక్ట‌ర్‌గా […]

బోయ‌పాటి నెక్స్ట్‌ ఆ కోలీవుడ్ స్టార్ హీరోతో ఫిక్స‌ట‌?!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఈ చిత్రం త‌ర్వాత బోయ‌పాటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేస్తాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, పుష్ప కార‌ణంగా బ‌న్నీ ఇప్ప‌ట్లో ఫ్రీ అయ్యే ప‌రిస్థితి లేదు. అందుకే బోయ‌పాటి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య‌ను లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. పక్కా […]

ఎన్టీఆర్ మూవీలో కియారా..హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్‌ 30వ సినిమాగా రానున్న ఈ మూవీని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కియారా అద్వానీ న‌టిస్తుంద‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మొన్నీ మ‌ధ్య కియారా కూడా త్వ‌ర‌లోనే తెలుగు సినిమా చేస్తాన‌ని చెప్ప‌డంతో.. ఈ […]

మంచు వారబ్బాయితో `జాతిరత్నాలు` భామ రొమాన్స్‌?

ఫరియా అబ్దుల్లా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాదీ భామ..జాతిరత్నాలు సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులను క‌ట్టిప‌డేసిన ఫ‌రియాకు ప్ర‌స్తుతం ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మంచు వార‌బ్బాయి మంచు విష్ణుతో రొమాన్స్ చేసే ఛాన్స్ ఫ‌రియా ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం మంచు విష్ణ శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఢీ మూవీ సీక్వల్‌గా ఢీ అండ్ ఢీ […]