మంచి రోజులు వచ్చాయంటున్న మెహ్రీన్‌..ఆ యంగ్ హీరో అలా..?

కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో పెళ్లి క్యాన్సెల్ అయిన త‌ర్వాత టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ మ‌రింత హుషారుగా క‌నిపిస్తోంది. ఫంక్ష‌న్ల‌కు, బీచ్‌ల‌కు తిరుగుతూ.. మ‌స్తు ఎంజాయ్ చేస్తోంది. అలాగే వ‌రుస సినిమాల‌తోనూ దూసుకుపోతోంది. తాజాగా మంచి రోజులు వ‌చ్చాయి అంటూ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `మంచి రోజులు వ‌చ్చాయి`. ఈ చిత్రంలో యువ హీరో సంతోష్ శోభ‌న్, మెహ్రీన్ జంట‌గా […]

మ‌హేష్‌ను లైన్‌లో పెట్టిన అల్లు అరవింద్‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్ మాట‌ల మాంత్రీకుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ దర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తూ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా […]

మ‌ళ్లీ `ఐస్‌క్రీమ్`పై మ‌న‌సు పారేసుకున్న ఆర్జీవీ?!

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ ప్ర‌స్తుతం హిట్టు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్జీవీ మ‌ళ్లీ ఐస్‌క్రీమ్‌పై మ‌న‌సు పారేస్తుకున్నార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నవదీప్, తేజస్వి మదివాడల‌తో ఐస్‌క్రీమ్ సినిమాను తెర‌కెక్కించిన ఆర్జీవీ.. ఆ త‌ర్వాత జె. డి. చక్రవర్తి, మృధుల భాస్కర్, నవీనల‌తో ఐస్ క్రీమ్ 2 తెర‌కెక్కించాడు. అయితే ఇప్పుడు ఐస్‌క్రీమ్ 3ని తెర‌కెక్కించేందుకు వ‌ర్మ సన్నాహాలు […]

గ్రాండ్‌గా స్టార్ట్ అయిన `ఛ‌త్ర‌ప‌తి` హిందీ రీమేక్..పిక్స్ వైర‌ల్!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఛత్రపతి చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2005లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెర‌కెక్క‌నుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్‌గా స్టార్ట్ […]

ధ‌నుష్‌-శేఖ‌ర్ క‌మ్ముల మూవీపై న్యూ అప్డేట్‌!?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ నెట్టింట చక్క‌ర్లు కొడుతోంది. దాని ప్ర‌కారం.. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుంద‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా […]

త‌న మూవీకి తానే స్పెష‌ల్ గెస్ట్ అవుతున్న జ‌క్క‌న్న‌?!

అంద‌రూ జక్క‌న్న అని ముద్దుగా పిలుచుకునే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. త‌న మూవీకి తానే స్పెష‌ల్ గెస్ట్ అవుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఛత్రపతి బ్లాక్ బస్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. 2005 విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెర‌కెక్క‌నుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై జ‌యంతిలాల్ గ‌డ […]

ఏంటీ..`లూసిఫర్‌` రీమేక్‌లో ఆ పాత్ర‌నే క‌ట్ చేశారా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం చేయ‌నున్న ప్రాజెక్ట్స్‌లో మ‌ల‌యాళ హిట్ లూసిఫ‌ర్ రీమేక్ ఒక‌టి. జయం మోహన్ రాజా ఈ రీమేక్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇటీవ‌లె పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వ‌రలోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇలాంటి త‌రుణంలో.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. లూసిఫర్‌ లో పృథ్వీరాజ్‌ సుకుమారన్ కీల‌క పాత్ర పోషించాడు. ఆయ‌న ఈ సినిమా డైరెక్ట‌ర్ కూడా. […]

దుల్కర్‌ సల్మాన్ మూవీలో అక్కినేని హీరో కీ రోల్‌?!

మలయాళం స్టార్ దుల్కర్ స‌ల్మాన్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఆయ‌న సినిమాలు తెలుగులోనూ రూపొందుతుంటాయి. ప్ర‌స్తుతం దుల్క‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. 1964 కాలంలో జ‌రిగే పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా రూపొందే ఈ చిత్రానికి వైజ‌యంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాని స‌మ‌ర్పిస్తోంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొందనున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్‌ ఓ కీ రోల్ పోషించ‌బోతున్నాడ‌ట‌. సినిమాలో ఆయన పాత్రకు […]

`రాక్షసుడు` సీక్వెల్..రంగంలోకి స్టార్ హీరో?!

బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్ట‌ర్ రమేష్‌ వర్మ కాంబోలో తెర‌కెక్కిన రాక్షసుడు 2019లో విడుద‌లై మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. టీనేజ్ అమ్మాయిల వరుస హత్యల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. తాజాగా అందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాక్షసుడు 2 సినిమాకి హోల్డ్ యువర్ బ్రీత్ అనే ట్యాగ్ లైన్ ఉంచారు. కొత్తగా డిజైన్ […]