రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించనున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ […]
Tag: Movie News
బాలయ్య మూవీలో వంటలక్కకు బంపర్ ఆఫర్?!
ప్రేమీ విశ్వనాథ్ అంటే గుర్తు పట్టడం కష్టమేమోగానీ, వంటలక్క అంటే దాదాపు అందరికీ తెలుస్తుంది. కార్తీకదీపం సీరియల్‌లో వంటలక్క క్యారెక్టర్ చేస్తూ హీరోయిన్ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకుందీమె. బుల్లితెరపై వంటలక్క ఎంటరైతే.. ఏ సీరియల్ అయినా, రియాలిటీ షో అయినా, చివరకు స్టార్ హీరో సినిమా అయినా సైడ్ అవ్వాల్సిందే. అయితే కార్తీకదీపం సీరియల్‌తో వచ్చిన గుర్తింపుతో ప్రేమీకి వెండితెరపై సైతం అవకాశాలు వెల్లువెత్తులున్నాయి. ఇటీవల రామ్ పోతినేని, లింగుసామి కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో వంటలక్క నటించబోతోందని […]
ప్రభాస్ మూవీలో తొలిసారి ఛాన్స్ కొట్టేసిన సమంత?!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మొదటి సారి నటించబోతోంది సమంత. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సలార్, రాధే శ్యామ్, ఆదిపురుష్‌లతో పాటుగా ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్ కపిపించనుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా `ప్రాజెక్ట్ కె` వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. […]
`అర్జున్ రెడ్డి`ని రిజెక్ట్ చేసి..ఇప్పుడు చింతిస్తున్న ప్రముఖ హీరోయిన్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా నటించిన చిత్రం `అర్జున్ రెడ్డి`. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. భారీ కలెక్షన్స్‌ను రాబట్టింది. అలాగే ఈ సినిమాతో విజయ్ ఓవర్ నైట్ స్టార్ అవ్వగా.. షాలిని ఈ మూవీ తర్వాత మరిన్ని ఆఫర్లను దక్కించుకుంది. అయితే నిజానికి ఈ చిత్రంలో మొదట మలయాళీ నటి పార్వతి నాయర్ ని అనుకున్నారట. సందీప్ రెడ్డి వంగా […]
బాలయ్య, చిరులకు నో అన్న ఆ భామ..మహేష్‌కు ఓకే చెప్పిందా?!
చెన్నైచంద్రం త్రిష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. చాలా కాలం నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇక చిరంజీవి ఆచార్యలో మొదట త్రిషనే ఎంపిక చేయగా.. ఆమె పలు కారణాల వల్ల పక్కకు తప్పుకుంది. అలాగే ఇటీవల బాలయ్య, గోపీచంద్ మాలినేని సినిమా కోసం త్రిష్‌ను సంప్రదించగా.. నో చెప్పినట్టు ప్రచారం జరిగింది. అయితే బాలయ్య, చిరులకు నో చెప్పిన ఈ భామ.. […]
`సలార్`లో ప్రశాంత్ నీల్ మార్పులు..కొత్తగా దాన్ని యాడ్ చేశారట?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌కు ముందు కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుందీ చిత్రం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో […]
చరణ్-శంకర్ సినిమాపై క్రేజీ అప్డేట్..ఖుషీలో ఫ్యాన్స్!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రమ్‌చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చనుండగా..జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని మెగా అభిమానులు […]
నేడు ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభం..రంగంలోకి బిగ్‌బీ!
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పడుకోణె హీరోయిన్‌గా.. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రతో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పాన్ వరల్డ్ లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీని స్టార్ట్ […]
సూపర్ కాంబో..నందమూరి నటసింహంతో త్రివిక్రమ్ మూవీ?!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న బాలయ్య.. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ చేయబోతున్నాడు. అయితే మాటల మాత్రింకుడు త్రివిక్రమ్‌తో కూడా బాలయ్య ఓ చిత్రం చేయనున్నాడని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందుకు కారణం లేకపోలేద.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య.. త్వరలో హాసిని హారిక బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ […]