విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ మధ్య తరచూ ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల బరిలో దిగినప్పటి నుంచీ ప్రకాశ్ రాజ్ ఏం మాట్లాడినా.. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా తెగ వైరల్ అయిపోతున్నాయి. తాజాగా కూడా ఇదే జరిగింది. జస్ట్ రెండే రెండు పదాల్లో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. `జెండా ఎగరేస్తాం…..` అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకాశ్ రాజ్ […]
Tag: Movie News
తమన్నాకు ఆ వంటకం అంటే మహా ఇష్టమట..కానీ..?
తమన్నా.. పరిచయం అవసరంలేని పేరు. దాదాపు 15 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు హోస్ట్‌గా కూడా మారింది. ఇంటర్‌నేషనల్ లెవల్‌లో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ అనే కుక్కింగ్ షో తెలుగు వర్షన్‌కు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించబోతుంది. తర్వాలోనే ఈ షో ప్రసారం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. […]
అరరే..రాధికా ఆప్టేకు ఎంత కష్టమొచ్చింది..ఆడుకుంటున్న నెటిజన్లు!
రాధికా ఆప్టే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సినిమాలకంటే.. వివాదాలు, వివాస్పద వ్యాఖ్యలతోనే ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామకు.. ఓ అనుకోని కష్టమొచ్చి పడింది. ఉన్నట్టుండి ఈ రాధికాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ‘బైకాట్ రాధికా ఆప్టే’ అనే హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇంత హాఠాత్తుగా రాధికతో నెటిజన్లు ఆడుకోవడానికి కారణం […]
బాలయ్యకు విలన్‌గా ఆ స్టార్ హీరో..ఇక దబిడి దిబిడే!?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య.. తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేయబోతున్నాడు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితం కానుంది. అయితే త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. […]
బాలీవుడ్ కండల వీరుడుపై కన్నేసిన చిరు..త్వరలోనే..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత చిరు.. మలయాళ హిట్ లూసీఫర్ రీమేక్ చేయబోతున్నాడు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు […]
చరణ్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన `వకీల్ సాబ్` భామ!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న `వకీల్ సాబ్` మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన తెలుగమ్మాయి అంజలి.. తాజాగా మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో […]
గెట్ రెడీ..మహేష్-త్రివిక్రమ్ మూవీ అప్డేట్‌కు టైమ్ లాక్!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్ తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నేడు మహేష్ బర్త్‌డే. ఈ సందర్భంగా […]
ఎప్పటికైనా అలానే పెళ్లి చేసుకుంటానంటున్న కియారా?!
కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ తర్వాత వినయ విధేయ రామ మూవీలో కియారా నటించింది. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేయకపోయినా.. బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదిలా ఉంటే.. కియారా […]
వామ్మో..ఇదెక్కడి చోద్యం..నడిరోడ్డుపై స్నానం చేసిన ప్రముఖ నటుడు!
నడిరోడ్డు స్నానం చేశాడు ప్రముఖ నటుడు. అది కూడా అర్థరాత్రి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ప్రముఖ ఫిట్‌నెస్ ఫ్రీక్, నటుడు, మోడల్ మిలింద్ సోమన్ మొన్నామధ్య గోవా బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగెత్తాడు. అంతేకాకుండా.. అందుకు సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో పెట్టి వార్తల్లో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈయన నడిరోడ్డు మీద స్నానం చేశాడు. అది కూడా రాత్రిపూట. అయితే దేనిగురించైనా […]