చీర‌, త‌ల‌పై పాగాతో ఆక‌ట్టుకుంటున్న ర‌ష్మిక‌..పిక్స్ వైర‌ల్‌!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ర‌ష్మిక మంద‌న్నా.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను త‌న‌వైపుకు తిప్పుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ర‌ష్మిక‌.. తెలుగు సినిమాలే కాకుండా క‌న్న‌డ‌, త‌మిళం మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌, చెన్నై, ముంబై అంటూ షూటింగ్ కోసం క్ష‌ణం తీరిక లేకుండా తిరుగుతోంది. అయితే సినిమాతో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఈ బ్యూటీ […]

సినిమాల కోసం పేరు మార్చుకున్న టాప్ హీరోయిన్లు వీరే!

సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టామంటే లేఫ్ స్టైల్ ఒక్క‌టే కాదు.. పేర్లు కూడా మారిపోతాయి. ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌నో, ల‌క్ కోస‌మో లేదా ఇతరిత‌ర కార‌ణాల వ‌ల్ల పేరును మార్చుకుంటూ ఉంటారు. అలా మార్చుకున్న మ‌న టాప్ హీరోయిన్ల‌పై ఓ లుక్కేసేద్దాం రండి మ‌రి.. కృతి శెట్టి: ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ అందుకుని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటున్న […]

చ‌ర‌ణ్‌-శంక‌ర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్ర‌ముఖ హీరోయిన్‌?

ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో బిజీగా ఉన్న‌ టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ త‌న 15వ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ‌వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌బోతున్నారు. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. […]

కాజ‌ల్ చెల్లి రీఎంట్రీ..బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన ద‌గ్గుబాటి హీరోలు?!

కాజ‌ల్ అగ‌ర్వాల్ చెల్లెలు నిషా అగ‌ర్వాల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిషా.. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ స‌క్సెస్ సాధించ‌లేక‌పోయింది. దాంతో సినిమాల‌కు గుడ్ బై చెప్పేసిన నిషా.. పెళ్లి చేసుకుని ఓ బాబు జ‌న్మ‌నిచ్చింది. అయితే పెళ్లి అయిన ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ నిషా అగ‌ర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా ఓటీటీ కంటెంట్ తో అని తెలుస్తోంది. […]

చిరంజీవి ఇంట్లో సినీ ప్ర‌ముఖుల భేటీ..అందుకోస‌మేనా?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆదివారం సాయంత్రం సినీ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. చిరంజీవికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు, మూడు షోలకే అనుమతి ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీ కావడం లాంటి కారణాలతో ఏపీలో థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు. ఇందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖులు జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు […]

ఆ విష‌యంలో సేఫ్‌గా ఉన్న‌ది `రాధేశ్యామ్‌` ఒక్క‌టేనా?!

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు ఇండ‌స్ట్రీలో లీకుల బెడ‌ద బాగా ఎక్కువైపోయింది. బ‌డా హీరోల సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాలు లీకుల బారిన ప‌డుతున్నాయి. ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా, ఎన్ని చ‌ర్యలు తీసుకున్నా…లీకుల వీరులు షాక్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ విష‌యంలో మాత్రం ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన `రాధేశ్యామ్‌` చిత్రం మాత్రం సేఫ్‌గానే ఉంద‌ని చెప్పాలి. ఈ వింటేజ్‌ ప్రేమకథా చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ […]

రాసి పెట్టుకోండి..తడిచిపోవ‌డం ఖాయం అంటున్న శ్రీ‌విష్ణు!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు తాజా చిత్రం `రాజ రాజ చోర`. మేఘా ఆకాశ్, సున‌య‌న ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించ‌గా.. హ‌సిత్ గోలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగ‌ష్టు 19న థియేట‌ర్‌లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో రాజ రాజ చోర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను […]

`భీమ్లా నాయ‌క్` బీభ‌త్సం..బ‌ద్ద‌ల‌వుతున్న రికార్డులు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. మ‌లయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్యమేనన్‌, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్లింప్స్ ప‌వ‌న్ అభిమానుల‌నే కాకుండా అంద‌రినీ […]

ఆ ప‌ని ఎప్ప‌టికీ చేయ‌ను..పెళ్లిపై న‌య‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు!

లేడీ సూప‌ర్ న‌య‌నతార, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్ ఎప్ప‌టి నుంచో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా విహార యాత్ర‌ల‌కు చెక్కేసే ఈ లవ్‌బర్డ్స్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ, న‌య‌న్‌-విఘ్నేష్‌లు మాత్రం పెళ్లిని లేట్ చేస్తూనే వ‌స్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్య్యూలో పాల్గొన్న న‌య‌న్‌.. పెళ్లిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఇప్ప‌టికే కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో విఘ్నేష్‌తో త‌న నిశ్చితార్థం జ‌రిగింద‌ని చెప్పుకొచ్చిన […]