కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ, అందాల భామ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `నెట్`. భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో సెప్టెంబర్ 10వ తేదీన డైరెక్ట్ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి నరేశ్ కుమ్రన్ సంగీతాన్ని అందించాడు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సర్వీస్ లైన్స్ ఏజెన్సీస్ లో సీసీ కెమెరాలు […]
Tag: Movie News
వారం గ్యాప్‌లో బరిలోకి దిగుతున్న మెగా హీరోలు..విజయం ఎవరిదో?
కరోనా సెకెండ్ వేవ్ ఉధృతి తగ్గుతూ వస్తోంది. థియేటర్‌లో ఓపెన్ అయ్యాయి. చిన్న చిన్న సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా హీరోలిద్దరూ వారం గ్యాప్‌లో థియేటర్‌లోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దేవకట్టా కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రిపబ్లిక్`. పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ […]
శ్రీముఖి `క్రేజీ అంకుల్స్`కు బిగ్ షాక్..రిలీజ్ ఆపాలంటూ డిమాండ్!
బుల్లితెర హాట్ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `క్రేజీ అంకుల్స్`. మనో, రాజా రవీంద్ర, భరణి లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. సత్తిబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధ్య వయస్కులైన రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్.. ఒక అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 19న(రేపు) థియేటర్లలో విడుదల కాబోతోంది. […]
బుల్లి గౌనులో అవి చూపిస్తూ ప్రియమణి పోజులు..వైరల్‌గా ఫొటోలు!
`ఎవరే అతగాడు?` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన అందాల భామ ప్రియమణి.. `పెళ్ళైనకొత్తలో..` మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గైంది. ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ.. అగ్రహీరోలందరి సరసన ఆడపాడింది. ఇక పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరమై మళ్లీ ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లే కాకుండా టీవీ షోలతో కూడా ప్రియమణి క్షణం […]
సినిమాల్లోకి నారా లోకేష్..డైరెక్టర్‌గా తేజ..అసలు మ్యాటరేంటంటే?
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు నారా లోకేష్ గురించి పరిచయాలు అవసరం లేదు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఒకప్పుడు లోకేష్ సినిమాల్లోకి రావాలని గట్టిగా ప్రయత్నించారట. ఇది ఇప్పటి సంగతి కాదుగానీ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2002లో ఈ దిశగా ప్రయత్నాలు జరిగాయట. 2001లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ […]
బామ్మర్ది కోసం బరిలోకి దిగుతున్న మహేష్ బాబు..!!
వరుసకు మహేష్‌బాబు, సుధీర్ బాబు బావబామ్మర్దులు అవుతారన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బామ్మర్ది కోసం మహేష్ బాబు రంగంలోకి దిగబోతున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ చిత్రమిది. విజయ్ చిల్లా – దేవిరెడ్డి శశి నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 27వ తేదీన థియేటర్లకు […]
వైష్ణవ్-క్రిష్ ల మూవీ టైటిల్ & ఫస్ట్ లుక్‌కు డేట్ లాక్!
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండొవ చిత్రాన్ని క్రిష్‌తో చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. అడివి బ్యాక్స్‌డ్రాప్‌లో ప్రముఖ నవల ‘కొండపాలెం’ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ ఇలాంటి అప్డేట్స్ ఏవీ ఇవ్వలేదు. అయితే ఎట్టకేలకు తాజాగా ఈ సినిమా టైటిల్ […]
బన్నీ విలన్‌కే ఫిక్సైన చరణ్..త్వరలోనే..?
ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంతో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. సెప్టెంబర్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ […]
చిరుతో ప్రకాశ్ రాజ్ సడెన్ మీటింగ్..వైరల్‌గా మారిన ట్వీట్!
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. ఈ మధ్య ధనుష్ మూవీ షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. చేతికి గాయమవడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ప్రకాశ్ రాజ్.. సర్జరీ చేయించుకుని నిన్నే డిశ్చార్జ్ కూడా అయ్యాడు. అయితే ఈ రోజు ఉదయం ప్రకాశ్ రాజ్ జిమ్‌లో మెగాస్టార్ చిరంజీవితో మీట్ అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు `బాస్‌ని జిమ్‌లో కలిశా. సినిమా ఇండస్ట్రీకి […]