మేఘా ఆకాష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `లై` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మేఘా ఆకాష్.. ఆ వెంటనే చల్ మోహన్ రంగ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. లాంగ్ గ్యాప్ తర్వాత రాజ రాజ చోర మూవీతో ప్రేక్షకులను పలకరించి హిట్ అందుకుంది. ఇక ఈమె నటించిన మరో చిత్రం `డియర్ మేఘా`. […]
Tag: Movie News
కేకపెట్టిస్తున్న స్నేహ లేటెస్ట్ లుక్స్..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
స్నేహ.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన స్నేహ.. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంగా ఉండే ఈ అమ్మడు.. తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను చక్కగా మెప్పించగలిగింది. ఇక తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించిన స్నేహ.. కెరీర్ పిక్స్‌లో ఉన్నప్పుడే నటుడు ప్రసన్న ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. […]
`శ్రీదేవి సోడా సెంటర్`పై మహేష్ రివ్యూ..ఇంతకీ ఏం చెప్పాడంటే?
సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన తాజా చిత్రం `శ్రీదేవి సోడా సెంటర్`. పలాస 1978 డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 70 ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. భారీ అంచనాల నడుము శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుందీ చిత్రం. అయితే తాజాగా ఈ సినిమాను తన ఇంట్లోని మినీ థియేటర్లో వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `శ్రీదేవిసోడా సెంటర్ […]
కొత్త డేట్‌కు షిఫ్ట్ అయిన ప్రభాస్ `సలార్`..పండక్కే విడుదలట?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో `సలార్` ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న తేదిన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ, అదే తేదీని ప్రశాంత్ నీల్, […]
గుండులో దర్శనమిచ్చిన ఫహద్..`పుష్ప` విలన్ లుక్ చూశారా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ పాత్రలో అరలించనున్నాడు. అయితే తాజాగా ‘విలన్‌ఆఫ్‌పుష్ప’ పేరుతో ఫహద్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివిల్ చేశారు. ఇందులో ఆయన భన్వర్ సింగ్ షెకావత్ […]
షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ ప్రియాంక చోప్రా..వైరల్‌గా పిక్స్!
గ్లోబల్ స్టార్, మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా తలకు తీవ్రంగా గాయమైంది. ప్రస్తుతం ప్రియాంక `సిటాడెల్` అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ షూటింగ్ లండన్ లో జరుగుతుండంగా.. ప్రియాంక కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది. అయితే ఈ సమయంలోనే ప్రియాంక గాయపడింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ప్రియాంక పోస్ట్ చేసిన ఫొటోలలో మొహంపై మొత్తం రక్తం మరకలే ఉన్నాయి. ఇది చూస్తే భారీ గాయమైనట్లు కనిపిస్తోంది. […]
అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` రిలీజ్ డేట్ వచ్చేసింది!!
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ నిర్మించారు. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా మహమ్మారి అడ్డుపడింది. ఓటీటీలోనే చిత్రం విడుదల అవుతుందని జోరుగా […]
హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న శ్రీకాంత్ కూతురు..డైరెక్టర్ ఎవరంటే?
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వ సాధారణమైన విషయం. హీరోహీరోయిన్లే కాకుండా దర్శకనిర్మాతలెందరో తమ వారసులను చిత్ర సీమకు పరిచయం చేశారు. ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరో వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరో శ్రీకాంత్ కూతురు మేధ. శ్రీకాంత్-ఊహ దంపతాలు కుమారుడు రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇవ్వగా… ఇపుడు 17 ఏళ్ల కూతురు మేధ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. […]
నో షూటింగ్..ఇట్స్ డ్యాన్సింగ్ టైమ్ అంటున్న ప్రభాస్!?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ కూడా ముంబైలోనే ఉన్నారు. కానీ, […]