న్యాచురల్ స్టార్ నాని, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం `టక్ జగదీష్`. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రీతూ వర్మ.. ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే నాని గురించి మాట్లాడుతూ […]
Tag: Movie News
శంకర్ మూవీలో చరణ్ రోల్ అదే..ఒక్క పోస్టర్‌తో క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ భారీ బడ్జెట్ మూవీ లాంచింగ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ పోస్టర్‌ను తాజాగా వదిలింది […]
ఏ హీరోయిన్‌నూ చేయని పని చేసిన నివేదా..నెట్టింట వీడియో వైరల్!
నివేదా థామస్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాని హీరోగా తెరకెక్కిన `జెంటిల్ మేన్` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. నిన్ను కోరి, జై లవకుశ వంటి చిత్రాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తనకంటూ స్పెసల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ భాసల్లోనూ నటిస్తున్న ఈ బ్యూటీ.. ఏ హీరోయిన్‌నూ చేయని పని చేసి నెట్టింట హాట్ […]
లీకైన చరణ్-శంకర్ మూవీ టైటిల్..అదిరిందంటున్న ఫ్యాన్స్?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. అయితే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శంకర్ ఓ అదిరిపోయే టైటిల్‌ను ఖరారు చేశారట. ఇప్పుడు ఆ టైటిల్ లీకై నెట్టింట వైరల్‌గా మారింది. […]
స్టార్ హీరో నుండి పిలుపందుకున్న `ఆర్ఎక్స్ 100` డైరెక్టర్..త్వరలోనే..?
`ఆర్ఎక్స్ 100` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి.. తొలి సినిమాతోనే సంచలన విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన రెండో చిత్రం `మహాసముద్రం`. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా.. అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ అజయ్ భూపతికి ఓ స్టార్ హీరో నుండి కథ చెప్పమంటూ పిలుపొచ్చిందట. ఇంతకీ ఈ హీరో ఎవరో […]
అలాంటి వాడే కావాలి..పెళ్లిపై రాశి ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!
అందాల భామ రాశి ఖన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి..ఊహలు గుసగుసలాడే మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమా చేస్తూ స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ భామ.. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ..తనకు […]
`అఖండ`పై న్యూ అప్డేట్..ఇక మిగిలింది అదేనట..!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుంటే.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ మొత్తం ఫినిష్ అయింది. ఇక కేవలం హాస్పిటల్ […]
మనసు మార్చుకున్న మహేష్..త్రివిక్రమ్‌కు బిగ్ షాక్..?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమాను ప్రకటించాడు. ఈ రెండు చిత్రాలను ఏకకాలంలోనే పూర్తి చేసేసి.. ఆ వెంటనే దర్శకధీరుడు రాజమౌళితో ఓ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని మహేష్ భావించారు. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మహేష్ […]
ఇంట్రస్టింగ్‌గా ఆది పినిశెట్టి `క్లాప్` టీజర్..చిరు ప్రశంసలు!
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తాజా చిత్రం `క్లాప్`. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండగా.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే క్లాప్ టీజర్‌ను చిరంజీవి చేతుల మీదగా విడుదల చేయించారు […]