ఒక్క మాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను సాయి పల్లవి ఫుల్ ఖుషీ చేసేసింది. ఇంతకీ సాయి పల్లవి చెప్పిన ఆ ఒక్క మాట ఏంటో తెలుసుకోవాలనుందా.. మరి లేటెందుకు అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ… సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన `లవ్ స్టోరి` చిత్రం సెప్టెంబర్ 24న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాంతో సినీ ప్రముఖులు సైతం తమదైన శైలిలో లవ్ స్టోరిపై రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే […]
Tag: Movie News
`లక్ష్య`పై న్యూ అప్డేట్..టార్గెట్ ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య హీరోగా ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లక్ష్య`. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో రూపుదిద్దుకున్న ఈ మూవీలో కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల పై నిర్మితమైన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా […]
హీరో సూర్య తొలి సంపాదన ఎంతో తెలుసా..అస్సలు నమ్మలేరు!
హీరో సూర్య గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఈయన అసలు పేరు శరవణన్ శివకుమార్. తమిళ సినీ నటుడు శివకుమార్ తనయుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సూర్య.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. సూర్య తమిళ హీరో అయినప్పటికీ.. టాలీవుడ్‌లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. 2006 లో హీరోయిన్ జ్యోతికను పెళ్లాడిన సూర్య.. ప్రస్తుతం ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు పలు సేవా కార్యక్రమాలను కూడా […]
అడివి శేష్ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్..!
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఈ మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. డెంగీ బారినపడిన ఆయన రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోవడంతో సెప్టెంబర్ 18న హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. దాంతో ఆయన అభిమానులు తె కంగారు పడిపోయారు. అడివి శేష్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాక్షించారు. అయితే తాజాగా అడివి శేష్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పాడు. గత కొన్ని రోజుల నుంచి హాస్పటల్‌లోనే చికిత్స తీసుకుని అడివి […]
హమ్మయ్య..చైతు-సామ్‌లకు బిగ్ రిలీఫ్ ఇచ్చిన పవన్..?!
గత కొద్ది రోజుల నుంచి నాగచౌతన్య, సమంత వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం.. వీరి విడాకుల వ్యవహారమే. సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్‌లో ఒకరైన చైతు-సామ్‌లు డివోర్స్ తీసుకోబోతున్నారన్న ప్రచారం బయటకు రావడంతో.. వీరిద్దరిపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రధాన మీడియా సైతం వారిద్దరిపైనే ఫొకస్ పెట్టేసింది. దాంతో ఎక్కడ చూసినా వీరిద్దరికి సంబంధించిన వార్తలే దర్శనమిచ్చేవి. ఇలాంటి తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చైతు-సామ్‌లకు బిగ్ […]
`రిపబ్లిక్`లో తన పాత్రేంటో లీక్ చేసేసిన ఐశ్వర్య రాజేష్!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన తాజా చిత్రం `రిపబ్లిక్`. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు కలిసి నిర్మించారు. భారీ అంచనాల నడుము ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్.. ఎన్నో విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే రిపబ్లిక్‌లో తన పాత్రేంటో కూడా లీక్ చేసేసింది. […]
ఫ్యాన్స్‌కు సరికొత్త సవాల్ విసిరన నాగశౌర్య..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగశౌర్య తన ఫ్యాన్స్‌కు సరికొత్త సవాల్ విసిరాడు. ఆ సవాల్ ఏంటీ..? అసలు విషయం ఏంటో..? తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. నాగశౌర్య ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `లక్ష్య` ఒకటి. ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో ‘లక్ష్య’ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా […]
ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ గుడ్‌న్యూస్..ఇక రేపు పండగే!
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తో `లైగర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నటి చార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన అభిమానులకు విజయ్ దేవరకొండ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పాడు. రేపు అనగా, సెప్టెంబర్ […]
అయ్యయ్యో..సాయి పల్లవిని మహేష్ అలా అనేశాడేంటి?!
సాయి పల్లవి బాడీలో ఎముకలు ఉన్నాయా..? అని అనేశాడు మహేష్. అసలు ఎందుకు ఆమెను అలా అన్నాడు..? దాని వెనక కారణం ఏంటీ..? అన్న విషయాలు తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరీ`. భారీ అంచనాలు నడుము శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. పలువురు సెలబ్రిటీలు సైతం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా […]