ఆ స్టార్ హీరోతో విఫ‌లమైన త‌మ‌న్నా ప్రేమాయ‌ణం..అస‌లేమైందంటే?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2005లో శ్రీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ‌.. ఇప్ప‌టికీ త‌న హ‌వాను కొన‌సాగిస్తూనే వ‌స్తోంది. వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మ‌రియు టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న త‌మ‌న్నా వ‌య‌సు 31 ఏళ్లు. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. మ‌రోవైపు అభిమానులు త‌మ‌న్నా ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే గ‌తంతో త‌మ‌న్నా త‌మిళ […]

బాల‌య్య సినిమా చూసి కుర్చీ విర‌గొట్టేసిన‌ ఎన్టీఆర్‌..కార‌ణం..?

బాల‌య్య సినిమా చూసి కుర్చీ విర‌గొట్టేశాడ‌ట ఎన్టీఆర్‌. ఈ విష‌యం ఎవ‌రో కాదు ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న‌ `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్‌లో హాట్ సీట్‌లో కూర్చున్న కంటెస్టెంట్‌కు బాబాయి బాలకృష్ణకు సంబంధించి ప్రశ్న వేశారు ఎన్టీఆర్. `లక్స్ పాప లక్స్ పాప` అంటూ ఓ ఆడియో వినిపించి ఈ సాంగ్ […]

అనుష్కను తీవ్రంగా వేధించిన‌ త్రివిక్రమ్..ఎందుకోస‌మంటే?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలే అక్క‌ర్లేదు. సూప‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ అనతి కాలం లోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించింది. అయితే ఎంత ఎదిగినా సినీ ఇండ‌స్ట్రీ అన్నాక ఎక్క‌డో ఒక చోట‌, ఎవ‌రో ఒక‌రు ఏదో ఒక‌ విధంగా వేధిస్తూనే ఉంటారు. అలాగే అనుష్క‌ను కూడా ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఓ విష‌యంలో తీవ్రంగా వేధించాడ‌ట‌. పూర్తి […]

న‌య‌న్‌-విఘ్నేష్‌ల పెళ్లి తేదీ పిక్స్ చేసిన తిరుమల పండితులు..?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌లు గ‌త కొన్నేళ్ల నుంచీ ప్రేమ‌లో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట‌.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నారు. అయితే న‌య‌న్ జాత‌కంలో కుజ దోషం ఉండ‌టం వ‌ల్ల.. ఆమె మొద‌ట చెట్టును పెళ్లాడి, ఆపై విఘ్నేష్‌ను వివాహం చేసుకోనుంద‌న్న వార్త‌ గ‌త రెండు రోజుల నుంచీ తెగ వైర‌ల్ అవుతోంది. ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందీ అన్న‌ది […]

ఆమెకు ఓకే చెప్పేసిన చైతు..త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌!?

అక్కినేని నాగ‌చైత‌న్య ఇటీవ‌లె భార్య స‌మంత నుంచి విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన చైతు.. వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇప్ప‌టికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ`, బాలీవుడ్‌లో `లాల్‌ సింగ్‌ చద్దా` చిత్రాల‌ను పూర్తి చేసిన చైతు.. ప్ర‌స్తుతం తండ్రి నాగార్జున‌తో క‌లిసి `బంగార్రాజు` చిత్రంలో న‌టిస్తున్నాడు. క‌ల్యాణ్ కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. హైద‌రాబాద్‌లోనే ఈ మూవీ షూటింగ్ […]

ప్ర‌మాదం త‌ర్వాత ముఖం చూప‌ని సాయి ధ‌ర‌మ్ తేజ్‌..కార‌ణం..?

సెప్టెంబ‌ర్ 10న జ‌రిగిన బైక్ ప్ర‌మాదంలో మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తీవ్ర గాయాల‌పాలైన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన తేజ్‌.. దాదాపు 35 రోజుల పాటు చికిత్స తీసుకుని ఈ మ‌ధ్యే డిశ్చార్జ్ అయ్యారు. తేజ్ కోలుకోవ‌డంతో అటు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఇటు అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే యాక్సిడెంట్ అయిన దగ్గరనించి ఇప్పటిదాకా తేజ్ త‌న‌ ముఖమే చూపించ‌లేదు. డిశ్చార్జ్ […]

`మిస్టర్ ప్రేమికుడు`గా రాబోతున్న ప్రభుదేవా..స‌క్సెస్ అవుతాడా?

న‌టుడిగా, డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా, ద‌ర్శ‌కుడిగా తెలుగు, త‌మిళ్‌, కన్నడ, హిందీ, మలయాళ భాష‌ల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రభుదేవా న‌టించిన తాజా చిత్రం `చార్లీ చాప్లిన్ 2`. శక్తి చిదంబరం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అదా శర్మ, నిక్కి గల్రాని హీరోయిన్లుగా న‌టించారు. త‌మిళ‌నాట 2019లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి `మిస్టర్‌ ప్రేమికుడు` పేరుతో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే […]

డైరెక్ట‌ర్స్‌ను ముప్ప తిప్ప‌లు పెట్టిన ఎన్టీఆర్‌..అస‌లేమైందంటే?

నందమూరి తారక రామారావు మ‌న‌వ‌డిగా, సీనియ‌ర్ న‌టుడు హ‌రికృష్ణ త‌నయుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న‌దైన టాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో స్టార్ హీరో స్టాయికి చేరుకున్నారు. ఇక త్వ‌ర‌లోనే ఈయ‌న `ఆర్ఆర్ఆర్‌` చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా కూడా మార‌బోతున్నాడు. అయితే ప్ర‌స్తుతం వృత్తి పరంగా ఎంతో నిబద్ధత క్రమశిక్షణతో ఉన్న ఎన్నీఆర్‌.. ఒక‌ప్పుడు డైరెక్ట‌ర్స్‌ను ముప్ప తిప్ప‌లు పెట్టేవాడ‌ట‌. టైమ్‌కి షూటింగ్‌కి రాకుండా ద‌ర్శ‌కుల స‌మయం మొత్తాన్ని […]

హాట్ డోస్ పెంచేసిన `అర్జున్ రెడ్డి` భామ‌..వామ్మో.. మ‌రీ ఈ రేంజ్‌లోనా?

షాలిని పాండే.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అర్జున్ రెడ్డి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. తెలుగు మాట్లాడడం రాకపోయినా ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుని.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమా త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించినా.. అర్జున్ రెడ్డి స్థాయిలో హిట్‌ను అందుకోలేక‌పోయింది. అదే స‌మ‌యంలో షాలినికి అవ‌కాశాలు సైతం అంతంత మాత్రంగా […]