సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు మొదలవుతున్నాయి అనే విషయం తెలిసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతో రసవత్తరంగా ప్రచారం జరిగింది. మరీ ముఖ్యంగా మా అధ్యక్ష పదవికి మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ పోటీ పడిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ నిన్నటి రాత్రి వరకు ఒకరిమీద ఒకరు ద్వేషించు కున్నారు. ఒకరు చేసిన తప్పులు ఒకరు వేలెత్తి చూపిస్తూ పొడవడం ఇవన్నీ ప్రేక్షకులు చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో […]
Tag: mohanbabu
మోహన్ బాబు పెద్ద షాకే ఇచ్చాడుగా..చిరంజీవి ఇది ఊహించనేలేదట..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కు రేపు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యువ హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి పోటీలో నిలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులతో కలిసి నాగబాబు పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు డైరెక్ట్ గా నా మద్దతు ప్రకాష్ రాజ్ […]
మా ఎన్నికలలో మెగా హీరోలు పోటీ చేస్తే విష్ణు విత్డ్రా అవుతాడా..?
ప్రస్తుతం మా ఎన్నికలు అక్టోబర్ 10వ తేదీన జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ అభ్యర్థుల మధ్య పోటాపోటీగా మాటల వాదనలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీలో మొదటిసారి నటులు ఇలా కూడా గొడవ పడతారా..? అంటూ మా ఎన్నికలతో స్పష్టమయింది. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ బాబు ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఆర్కే అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. మా ఎన్నికలతో […]
ఈ స్టార్ హీరోలు నటించిన ఆ సినిమాలు మొత్తం ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే..?
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.వీరిద్దరు సినీ ఇండస్ట్రీలో పైకి రావడానికి ఎంత కష్టపడ్డారో మనకు తెలిసిన విషయమే.వీరిద్దరు సినిమాలో ఎన్నో విభిన్నమైన పాత్రలు వేసి ప్రేక్షకులను బాగా అలరించారు.అయితే వీరిద్దరూ నటించిన చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.అందుకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే పాయింట్ కథతో వచ్చి టాలీవుడ్ లో ఎంత మంచి హిట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు.ఇక మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు హీరోలుగా ఓకే […]
మోహన్ బాబు కంచంలో మలం.. మోహన్ బాబు కు ఘోర అవమానం..?
సినీ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవాలంటే మొదటి ఎంతో కష్టపడితే కాని, హీరోగా రాణించలేము. ప్రతి హీరో వెనుక ఏదో ఒక కష్టం ఉండనే ఉంటుంది. కష్టపడుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ , సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వ్యక్తులలో మోహన్ బాబు కూడా ఒకరు. అయితే ఈయన పడిన అవమానాలు, కష్టాలు ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మోహన్ బాబు హీరోగా ఎదుగుతున్న సమయంలో ఒక చేదు ఘటన గురించి తెలియజేశాడు ఆలీ. కమెడియన్ ఆలీ తాజాగా ఈ […]
చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ కి మొదట ఎవరిని అనుకున్నారో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ మూవీ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఈ సినిమా అన్నా చెల్లెళ్ళ మధ్య అనుబంధాన్ని చక్కగా చూపించడం తోపాటు, సమాజంలో ఎలా ఉండాలి ఆడపిల్లలు ..అనే దానిని బాగా వివరించారు. హిట్లర్ సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఒక టర్నింగ్ పాయింట్. ఈ సినిమా రిలీజ్ అయ్యి, తెలుగు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోవడమే కాకుండా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా వెనుక చాలా పెద్ద కథ […]
అక్కినేని – దాసరి గ్యాప్ రివీల్ చేసిన మోహన్‌బాబు
దర్శకరత్న దాసరి నారాయణరావుకు వీరాభిమాని ఎవరంటే ఆయన చెప్పే ఆన్సర్ అక్కినేని నాగేశ్వరరావు. దాసరి ఎంతోమందితో బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టినా ఆయనకు వన్ అండ్ ఓన్లీ వీరాభిమాని నాగేశ్వరరావే. వారిద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో వచ్చిన మేఘసందేశం అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లోనే టాప్ సినిమా. ఏఎన్నార్ తర్వాత ఆయన తనయుడు నాగార్జునతోను మజ్ను లాంటి విషాదాంత ప్రేమకథ తీసి హిట్‌కొట్టాడు దాసరి. అలాంటి అక్కినేని – దాసరి మధ్య ఆ […]
నారా వారి మూవీలో మంచు హీరో
నారా రోహిత్ హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ యేడాది ఇప్పటికే రోహిత్ నటించిన తుంటరి – సావిత్రి – రాజా చెయ్యి వేస్తే – జ్యో అచ్యుతానంద – శంకర సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో జ్యో అచ్యుతానంద మాత్రమే మంచి హిట్ అయ్యింది. ఇక ఈ ఐదు సినిమాలతో పాటు ప్రస్తుతం అప్పట్లో ఒకడుండేవాడు మూవీని సైతం రీలీజ్‌కు రెడీ చేయిస్తున్నాడు. సేమ్ టైంలో కథలో రాజకుమారి అనే […]