ఈ విజయం అందరి విజయం అంటున్న మోహన్ బాబు..!

మా ఎన్నికలలో ఘన విజయం సాధించిన తర్వాత మంచు విష్ణు తొలిసారిగా విలేకరుల సమావేశం ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ భగవంతుని నిర్ణయం మన చేతుల్లో ఉండదు కేవలం కాలమే నిర్ణయిస్తుంది. దాదాపుగా నేను 17 సంవత్సరాల క్రితం ఇదే అక్టోబర్ నెలలో మా అధ్యక్షునిగా ఏకగ్రీవం అయ్యాను. ఇప్పుడు అదే అక్టోబర్ నెలలో నా కుమారుడు విష్ణు గెలవడం చాలా సంతోషంగా ఉంది. కొంతమంది రెచ్చగొట్టాలని చూశారు. సింహం ఎప్పుడూ నాలుగడుగులు […]