మోహన్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన విశాల్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు కోలీవుడ్ హీరో విశాల్ సుపరిచితమే తెలుగు వారే అయినప్పటికీ చెన్నైలో వెళ్లి సెటిల్ కావడంతో అక్కడే సినిమాలతో బిజీగా ఉంటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తూ ఉంటారు. తెలుగులో సినిమాలను డబ్ చేసి విడుదల చేస్తూ ఉంటారు. విశాల్ నటించిన తాజా చిత్ర లాఠీ. ఈనెల 22వ తేదీన విడుదల కాబోతోంది ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులో కూడా చాలా గ్రాండ్గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్ […]

మోహన్ బాబు వద్దన్న సినిమాని.. చిరంజీవి తీసి సూపర్ హిట్ కొట్టాడా…? ఆ సినిమా ఏదంటే..?

తెలుగు చిత్ర పరిశ్రమంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలలో మొదట అనుకున్న హీరో ఒకరు.. సినిమాలో నటించిన హీరో ఒకరు. అలా నటించిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వగా మరి కొన్ని సినిమాలు ప్లాప్ సినిమాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఓ సినిమాకి జరిగింది. చిరంజీవి తనకు కెరియ‌ర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలలో మొదట అనుకున్న హీరో […]

బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ హ‌నుమాన్ జంక్ష‌న్ ‘ సినిమా మిస్ చేసుకున్న ఇద్ద‌రు స్టార్ హీరోలు వీళ్లే…!

సాధారణంగా ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో హీరో చేసే ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ అవుతుందని అలాగే ఫ్లాప్ అవుతుందని ఎవరూ కూడా ఊహించలేరు. అదంతా సినిమా చూసే ప్రేక్షకుడి చేతిలో ఉంటుంది. అయితే ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా కథ‌ ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అవడం లేదా నచ్చకపోతే ఫ్లాప్ అవడం జరుగుతుంది. అంతేకాదు ఒక హీరో చేయాల్సిన సినిమా మరొక హీరో చేసి ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడం సినీ […]

IMDB ప్రకారం వరస్ట్ తెలుగు సినిమాలు ఇవే..!

సాధారణంగా సినిమా విడుదల వరకు ఏ సినిమా కైనా మంచి బజ్ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రివ్యూల కోసం గూగుల్ లో వెతికితే చాలా రకాలుగా వస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి రివ్యూలలో నిజాయితీ శాతం చాలా తక్కువగా ఉంది కాబట్టి…IMBD అనే వెబ్సైట్ ద్వారా రివ్యూలను తెలుపుతూ ఉంటుందిఆ సంస్థ. ఈ సైట్లో ఎక్కువ మంది ప్రేక్షకులు నచ్చిన సినిమాలకు ఎక్కువ రేటింగ్ ఇస్తే నచ్చని సినిమాలకు తక్కువ రేటింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా […]

మోహన్ బాబు చేసిన ఆ చిన్న తప్పిదం వల్లే ఆయన భార్య మరణించిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే విభిన్నమైనటుడుగా పేరుపొందాడు. ఇక మోహన్ బాబు నటుడు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. కానీ స్టార్ నటుడు, డైరెక్టర్ అయిన దాసరి నారాయణరావు ఈయన పేరును మోహన్ బాబు గా మార్చి స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మోహన్ బాబు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా బాగా పాపులర్ […]

టీచర్స్ డే స్పెషల్: మన ఇండస్ట్రీలో ఎంత మంది టీచర్స్ ఉన్నారో తెలుసా..ఆశ్చర్యపోతారు..!!

టీచర్స్/గురువు.. మనకి జీవితంలో చాలా ముఖ్యమైన వారు. అజ్ఞానం అనే చీకటిలో ఉన్న వారిని విజ్ఞానమనే మార్గంలో నడిపించే ఏకైక వ్యక్తి గురువు. ఏ దానం చేసిన కరిగిపోతుందేమో కానీ విద్యాదానం చేస్తే అది చచ్చేంత వరకు మనతోనే ఉంటుంది.. ఈ మాటలు ఎక్కువ మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అది నిజమే అందుకే తల్లిదండ్రుల రుణం గురువు రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేం. తల్లిదండ్రుల జీవితాన్ని ఇస్తే గురువు మనం జీవితంలో ముందుకెళ్లడానికి ఓ మార్గం […]

మోహన్ బాబు సభ్యత, సంస్కారంలేని వ్యక్తి… సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు?

మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. ఓ సీనియర్ నటుడిగా మోహన్ బాబుది చాలా ఏళ్ల ప్రస్థానం. ఒక విలన్ నుండి హీరోగా ఎదిగిన తీరు ఎవరికీ సాధ్యపడనిది అని చెప్పుకోవాలి. నటనతోపాటు.. ‘లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ అనే బేనర్ ని స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించారు. ఇకపోతే గతేడాది, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకాశ్ […]

టీడీపీలో చిచ్చు పెట్టిన మోహన్ బాబు!

ఎన్నో ఏళ్లుగా టీడీపీకి, చంద్రబాబుకు దూరంగా ఉంటున్న సినీ నటుడు మోహన్ బాబు..సడన్ గా దగ్గరయ్యే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోసం పనిచేసిన మోహన్ బాబుని…చంద్రబాబు ఎందుకు కలిశారు? అసలు చంద్రబాబు…మోహన్ బాబుని కలవడం టీడీపీ శ్రేణులు ఎందుకు నచ్చడం లేదు? ఈ ప్రశ్నలన్నీ తాజాగా ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి. దశాబ్ద కాలం పైనే చంద్రబాబు-మోహన్ బాబుల మధ్య గ్యాప్ వచ్చింది. పైగా గత ఎన్నికల్లో వైసీపీలో చేరి టీడీపీ […]

బాబుతో బాబు..కొత్త పాయింట్ దొరికింది!

జగన్ మోహన్ రెడ్డితో మోహన్ బాబుకు ఉన్న బంధుత్వం ఏంటో అందరికీ తెలిసిందే…అలాగే చంద్రబాబు తనకు బంధువు అని మోహన్ బాబు పదే పదే చెబుతూ ఉంటారు…అయితే రాజకీయంగా వచ్చేసరికి మోహన్ బాబు..దశాబ్ద కాలం నుంచి చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు…అప్పుడప్పుడు ఆయనపై విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. ఏమైందో ఏమో గాని…గతంలో టీడీపీలో మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడుగా పనిచేశారు. ఆ తర్వాత నుంచి ఆయన టీడీపీకి దూరం జరిగారు. మళ్ళీ ఎప్పుడు టీడీపీకి దగ్గరయ్యే కార్యక్రమాలు […]