మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల్లో మంచు విష్ణు విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. అయితే మా ఎన్నికలు పూర్తైనా రచ్చ మాత్రం కొనసాగుతోంది. విష్ణు విజయం సాధించడంతో.. ప్రకాశ్ రాజ్‌తో సహా ఆయన ఫ్యానెల్ సభ్యులందరూ మా సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఇదేది పట్టించుకోని మంచు విష్ణు మాత్రం మా అధ్యక్షుడిగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇక తాజాగా విష్ణు తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. మా ఎన్నికల్లో బాలయ్య […]
Tag: mohan babu
‘మా’ ఎలక్షన్స్ పై నటి హేమ సంచలన వ్యాఖ్యలు..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించే నట్లు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మా ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా ఆ వేడి మాత్రం చల్లారడం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ కి చెందిన సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేయడంతో పాటు మోహన్ బాబు, నరేష్, మంచు విష్ణు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే వీరికి […]
మోహన్ బాబు పెద్ద షాకే ఇచ్చాడుగా..చిరంజీవి ఇది ఊహించనేలేదట..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కు రేపు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యువ హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి పోటీలో నిలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులతో కలిసి నాగబాబు పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు డైరెక్ట్ గా నా మద్దతు ప్రకాష్ రాజ్ […]
మా ఎన్నికల పై షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు..!
విలక్షణ నటుడు మోహన్ బాబు ఇటీవల మా ఎన్నికలపై స్పందించారు. ఇటీవల హాజరైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆర్కే అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.. మా ఎన్నికల సందర్భంగా నీచ, నికృష్ట, దరిద్రపుగొట్టు, భ్రష్టు రాజకీయాలు నెలకొన్నాయి అంటూ విమర్శించారు.. క్యారెక్టర్ లేని వాళ్ళు అదేదో కిరీటము అనుకొని.. అద్భుతం అనుకొని.. ఏవేవో మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు.. విష్ణుని మా ఎన్నికల్లో పోటీ చేయించాలని అనుకోలేదని, కానీ కొన్ని కారణాల వల్ల విష్ణు […]
మోదీ పిలిచారు..పొలిటికల్ రీఎంట్రీపై కుండబద్దలు కొట్టిన మోహన్‌బాబు?!
మంచు మోహన్ బాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకు ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో కష్టాలు పడి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన మోహన్ బాబు.. రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించి టాలీవుడ్ కలెక్షన్ కింగ్‌గా గుర్తింపు పొందారు. ఇక హీరోగా కాకుండా నిర్మాతగానూ బోలెడన్ని సినిమాలను నిర్మించారు. మరోవైపు రాజకీయాల్లోనూ అడుగు పెట్టిన మోహన్ బాబు 1995 నుండి 2001 వరకు రాజ్య సభ సభ్యునిగా పనిచేశాడు. ఆ […]
సూపర్ స్టార్ కృష్ణను కలిసిన మోహన్ బాబు, విష్ణు.. అందుకోసమేనా?
మా ఎన్నికలు రోజురోజుకీ ఆసక్తి గా మారుతున్నాయి.అంతేకాకుండా మా ఎన్నికల సమయం కూడా దగ్గరపడుతోంది. మా ఎన్నికలు ఎప్పుడూ లేని విధంగా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ సారి మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు పోటీపడుతున్నారు. సెప్టెంబర్ 27న నామినేషన్లు కూడా ముగిసాయి.దీనితో ఎన్నికల సమయం దగ్గర పడటంతో ఆరయా ప్యానల్ సభ్యులు ప్రచారంలో బిజీ అయిపోయారు. ఈ నేపథ్యంలో బరిలోకి దిగుతున్న అభ్యర్థులు పరిశ్రమల పెద్దల మద్దతు […]
ఆలీ బేరం ఆడడంతో దూరం పెట్టిన మోహన్ బాబు..!
ఆలీ ఇటీవల ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే ఒక షోకి.. హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎంతో మంది సినీ ప్రముఖులను ఆహ్వానించి.. వారి ద్వారా వారి వ్యక్తిగత జీవితాలను ప్రేక్షకులకు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలీ ఎంతో సక్సెస్ ఫుల్ గా 249 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్నాడు.ఇక 250 ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్ గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ను ఆహ్వానించడం జరిగింది. ఈ షోలో ఆయన తన జీవితానికి సంబంధించిన కొన్ని […]
ఆలీతో సరదాగా షో కి మోహన్ బాబు.. ప్రోమో వైరల్..!
ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ షో వల్ల ఎంతోమంది అలనాటి నటీనటులు గెస్ట్ గా వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారు తాము పడిన కష్టాలను, అవమానాలను, ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తూ ఉంటారు. అందుచేతనే ఈ షో కూడా బాగా పాపులర్ అయ్యిందని చెప్పవచ్చు. అంతే కాకుండా ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నటీనటులకు ఆర్థిక సాయం కూడా అందిస్తుంది ఈషో. అయితే ఇప్పుడు తాజాగా బుల్లితెర పై యాక్షన్ […]
మంచు లక్ష్మీ, విష్ణు మధ్య గొడవలు..అక్క తల బద్దలుకొట్టేసిన తమ్ముడు!
సీనియర్ హీరో, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మీ, మంచు విష్ణు.. స్టార్స్‌గా ఎదగలేకపోయినా తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తున్న లక్ష్మీ, విష్ణులు గొడవ పడ్డారట. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన విష్ణు అక్క తల బద్దలుకొట్టేశాడట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. వారి చిన్నప్పుడు జరిగిన సంఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్నప్పుడు మంచు విష్ణు మరియు […]