సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో బలపడేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, సమస్యలను పరిష్కరించకపోవడంతో నియోజకవర్గ ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో బాలయ్యను టార్గెట్ చేసేందుకు స్థానిక వైసీపీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తూ.. బాలయ్యను వీక్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రముఖ సినీ నటుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం […]
Tag: MLA
ధూలిపాళ్ల నరేంద్ర కొత్త నియోజకవర్గంపై కన్ను..!
టీడీపీ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్రకు పార్టీలో వరుసగా కష్టాలు, అవమానాలు ఎదురవుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి 1994 నుంచి 2014 వరకు వరుసగా ఓటమి లేకుండా ఐదుసార్లు గెలిచిన నరేంద్రకు చిరకాల కోరిక అయిన మంత్రి పదవి మాత్రం రాలేదు. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నరేంద్రను కరుణించలేదు. మొన్న కేబినెట్ ప్రక్షాళనలో నరేంద్రకు గ్యారెంటీ బెర్త్ దక్కుతుందని అందరూ భావించారు. అయితే […]
టీడీపీ కంచుకోటలో బాబు సర్వేలో షాకింగ్ రిజల్ట్
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటలాంటిది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. 2004, 2009 ఎన్నికలు మినిహా టీడీపీ ఆవిర్భావం తర్వాత అన్ని ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఆధిపత్యం చూపించింది. గత సాధారణ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. 15 ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఏలూరు, నరసాపురంతో పాటు ఈ జిల్లాలో సగం విస్తరించి ఉన్న రాజమండ్రి ఎంపీ సీటును కూడా టీడీపీ + బీజేపీ భారీ మెజార్టీతో […]
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్: కలువపూడి శివ – ఉండి
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాలమ్‌లో భాగంగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు (కలువపూడి శివ) ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఉండి నుంచి 2009లోను, 2014లోను వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శివ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఏంటి ? శివకు అక్కడ ఉన్న అనుకూల, వ్యతిరేకాంశాలేమిటో చూద్దాం. తననియోజకవర్గంలో రైతులు కరెంటు బాధలతో బాధపడుతుంటే మండుటెండలో కంకరరాళ్ల మీదే సబ్‌స్టేషన్ ముందే బైఠాయించాడు. […]
ఎక్స్‌క్లూజివ్: నంద్యాల టీడీపీ క్యాండెట్ డిక్లేర్
ఏపీలో ఇటీవల ఖాళీ అయిన కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభా స్థానం ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థి దాదాపు ఖరారైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో నంద్యాల సీటుకు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే ఇక్కడ నుంచి తాము కూడా బరిలో ఉంటామని వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో ఉప ఎన్నిక తప్పేలా లేదు. దీంతో అధికార టీడీపీ వర్సెస్ విపక్ష వైసీపీ మధ్య నంద్యాల […]
ఎమ్మెల్యే సీటే మోజంటోన్న టీఆర్ఎస్ ఎంపీలు..!
ఓ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య తేడా చూస్తే ఎమ్మెల్యే స్టేట్‌కు పరిమితమైతే ఎంపీ జాతీయ స్థాయిలో ఉంటాడు. ఎమ్మెల్యేల ప్రాబల్యం స్టేట్‌లో మాత్రమే ఉంటే ఎంపీ ఢిల్లీ స్థాయిలో కూడా పనులు చక్కబెట్టే సామర్థ్యం కలిగి ఉంటాడు. అదే స్టేట్‌లెవల్లో ఎమ్మెల్యే మంత్రి అయితే ఆ స్టేట్‌లో తిరుగులేని లీడర్‌గా ఎదిగే స్కోప్ కూడా ఉంటుంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఎంపీలందరూ ఎమ్మెల్యే పదవి మీదే ఆసక్తి చూపుతున్నారట. వారి దృష్టిలో ఎంపీ పదవి […]
కేసీఆర్ సర్వేలకే సవాలు విసురుతున్న తెరాస ఎమ్మెల్యేలు
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు కంటి నిండా నిద్ర కరువవుతోంది. పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్న సర్వేలు.. వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ సర్వే జరుగుతుందో… అందులో తాము ఎక్కడ ఉంటామో తెలియక అంతా సతమతమైపోతున్నారు. ఇక ఈ సర్వే ఫలితాలే 2019 ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు కొలమానమని చెబుతుండటంతో.. ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. `పార్టీ పరిస్థితి బాగుంది.. కానీ ఎమ్మెల్యేల పరిస్థితి బాలేదు` అని సీఎం చెబుతుండటంతో.. ఎక్కడ […]
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్: ” గన్ని వీరాంజనేయులు – ఉంగుటూరు “
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాలమ్‌లో భాగంగా ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ఈ మూడేళ్ల కాలంలో ఎలాంటి ప్రగతి సాధించారు ? తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు ? గన్నికి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉంటాయో ? చూద్దాం. టీడీపీలో సాధారణ కార్యకర్తగా కేరీర్ స్టార్ట్ చేసిన గన్ని ఉంగుటూరు నియోజకవర్గంలో చచ్చిపోయిన టీడీపీని, పార్టీ కార్యకర్తలను బతికించారు. 2009లో గన్ని భార్య లక్ష్మీకాంతం ఇక్కడ పోటీ చేసి […]
ఉలిక్కి పడ్డ చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఆశావాహుల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. మంత్రి పదవులు రాని ఆశావాహులు, సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి పదవి పోయిన సీనియర్ లీడర్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సైతం తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. ఇక విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ లీడర్ గౌతు […]