రామచంద్ర కొత్త పార్టీ..ఎవరి కోసం? వెనుక ఎవరు ఉన్నారు?  

ఏపీలో మరో కొత్త పార్టీ వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ ప్రకటించారు. తాజాగా నాగార్జున యూనివర్సిటీ వద్ద భారీ సభ ఏర్పాటు చేసి..ఆ సభ సాక్షిగా  భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. అయితే బీసీలకు రాజ్యాధికారం దక్కడమే టార్గెట్ గా ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈయన కొత్తగా పార్టీ ఎందుకు పెట్టారు. పార్టీ సక్సెస్ అవుతుందా? అసలు దీని వెనుక ఎవరు […]

పుంగనూరు పాలిటిక్స్..పెద్దిరెడ్డిపై పోటీకి మరోనేత!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య దశబ్ద్లాల కాలం నుంచి రాజకీయ వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ వైరం ఇప్పుడు మరింత ఎక్కువైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి మరింతగా చిత్తూరుపై ఫోకస్ చేసి టీడీపీని దెబ్బతీసేలా ముందుకెళుతున్నారు. అటు చంద్రబాబు కంచుకోట కుప్పంపై కూడా ఎలా ఫోకస్ చేశారో చెప్పాల్సిన పని లేదు. అక్కడ రాజకీయంగా బాబుని దెబ్బతీయాలని చూస్తున్నారు. దీంతో చంద్రబాబు కూడా రివర్స్ ఎటాక్ […]

చిత్తూరులో పెద్దిరెడ్డి ఆపరేషన్..టీడీపీకి నష్టమేనా?

చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసే లక్ష్యంగా ముందుకెళుతుంది. గత ఎన్నికల్లో 14కి 13 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఒక కుప్పం సీటులోనే టీడీపీ గెలిచింది. అయితే ఈ సారి ఆ సీటు కూడా గెలుచుకుని జిల్లాని క్లీన్ స్వీప్ చేసే బాధ్యత అదే జిల్లాకు చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన జిల్లాపై ఏ స్థాయిలో ఫోకస్ చేశారో చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా […]

పెద్దిరెడ్డి తమ్ముడుతో ఈజీ కాదు?

ఏపీ రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కరలేదు…తనదైన శైలిలో రాజకీయం చేస్తూ..ప్రత్యర్ధులకు చుక్కలు చూపించే పెద్దిరెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీని చిత్తు చేసి..వైసీపీని బలోపేతం చేయడంలో పెద్దిరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైసీపీ హావా కొనసాగడంలో పెద్దిరెడ్డి పాత్ర ఎక్కువే. రాజకీయంగా పెద్దిరెడ్డికి తిరుగులేదు…అలాగే పెద్దిరెడ్డి ఫ్యామిలీని  చిత్తూరులో ఢీకొట్టే నాయకులు కనిపించడం లేదు. రాజకీయంగా పెద్దిరెడ్డికి ఎంత బలం ఉందో…ఆయన కుమారుడు మిథున్ […]

పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఆపేదెవరు?

రాజకీయంగా జగన్ వల్ల చంద్రబాబు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియదు గాని…సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల మాత్రం బాబుకు చుక్కలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. అసలు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పెద్దిరెడ్డి దూకుడు వల్ల టీడీపీ దారుణంగా నష్టపోతుంది. జిల్లాని పెద్దిరెడ్డి తన గ్రిప్ లో పెట్టుకుని, వైసీపీని మరింత బలోపేతం చేసుకుంటూ వెళుతున్నారు. గత ఎన్నికల్లోనే 14 స్థానాలకు గాను…13 స్థానాలు వైసీపీ గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక ఈ […]

రోజాను ఇంత తొక్కేస్తున్నారా.. జ‌గ‌న్ అపాయింట్‌మెంట్ కూడా లేదే..!

అదేం అదృష్ట‌మో కానీ.. వైసీపీ నాయ‌కురాలు.. ఫైర్ బ్రాండ్, న‌గ‌రి ఎమ్మెల్యే రోజాకు గ‌తంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి సెగ వ‌స్తే.. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వ‌చ్చాక‌.. సొంత పార్టీ నేత‌ల నుంచే సెగ భారీ ఎత్తున త‌గులుతుండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి రాష్ట్రంలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఉన్న మాట వాస్త‌వ‌మే. అయితే.. దీనికి మించి.. అన్న‌ట్టుగా రోజాకు సెగ త‌గులుతోంది. ఆమెను డ‌మ్మీ చేసేందుకు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ కూడా […]