ఏ హీరోలో లేని ఆ సూపర్ క్వాలిటీ ..మన మహేశ్ బాబు లో మాత్రమే ఉందని మీకు తెలుసా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు లో ఉన్న హిడెన్ టాలెంట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా కోడైకూస్తుంది . ఈ విషయాన్ని స్వయాన మహేష్ బాబునే బయట పెట్టడం గమనార్హం. గుంటూరు కారం సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా యాంకర్ సుమ కనకాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ..తన హిడెన్ సీక్రెట్ […]