ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు నోరు జారి లేనిపోని వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ లో మాట్లాడుతూ అనుకోని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ వస్తున్నారు. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య అనుకోకుండా అక్కినేని- తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ […]
Tag: Mega Star
మెగా ఇంట మరో లొల్లి.. మంట రేపిన చిరంజీవి చిన్న కూతురు..!
మెగాస్టార్ కుటుంబంలో ఆయన చిన్న కూతురు శ్రీజ వల్ల మరోసారి గొడవలు మొదలయ్యాయి అంటూ ఓ వార్త వైరల్ గా మారింది. నిజానికి శ్రీజా తన కుటుంబాన్ని ఎదిరించి మరి ఓ బ్రాహ్మణ వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఓ బిడ్డకు జన్మించిన తర్వాత అతని దగ్గర నుంచి విడిపోయి తన తండ్రి దగ్గరికి వచ్చేసింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు చిరంజీవి తన ఫ్యామిలీ స్నేహితుడు కొడుకైన కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి రెండో […]
టాలీవుడ్‌లో మరో వివాదం: చిరు – నాగ్ మధ్య కొత్త పంచాయితీ…!
తెలుగు సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి, నాగార్జున ఎంతో గొప్ప స్నేహితులు. నాగార్జున చిత్ర పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి చిరంజీవితో స్నేహంగా ఉంటూ వస్తున్నాడు. ఇద్దరు ఒకరికి ఒకరు ఎంతో గౌరవం ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో నాగార్జున సినిమాలకు చిరంజీవి సాయం చేశాడు. అలాగే చిరంజీవి సినిమాలకు కూడా నాగార్జున సహాయం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి సమయంలో తాజాగా వీరి మధ్య ఓ వివాదం మొదలైంది. కొన్ని రోజుల క్రితం నాగార్జున, చిరు డైరెక్టర్ […]
చిరంజీవి కెరీర్‌లో ఆ సినిమా నుంచి ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇది..!
సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలో అయినా సరే ఓ సినిమా షూటింగ్ పూర్తి కావాలంటే దాదాపు ఓ సంవత్సరం టైమ్ పడుతుంది. దర్శక ధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్లకైతే ఏకంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల టైమ్ పడుతుంది. అయితే చిరంజీవి తన కెరీర్ లో ఓ సినిమాను మాత్రం కేవలం 29 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ ఇంట్రస్టింగ్ మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం. తెలుగు లెజెండ్రీ దర్శకులలో కోడి రామకృష్ణ […]
కాలేజ్ ప్రొఫెసర్ గా చిరు.. మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్..!
మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రిఎంట్రీ ఇచ్చి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలో చేసుకుంటూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సంక్రాంతికి యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హీట్ అందుకుని తన రేంజ్ ఏంటో మళ్లీ టాలీవుడ్‌కు చూపించాడు. ఇక విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా […]
స్టైలిష్ దర్శకుడు తో మెగాస్టార్ మూవీ.. మెగా అభిమానులకు పూనకాలే..!
మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాలు తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే బిజీ హీరోగా మారిపోయాడు. తర్వాత ఆయన చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలయ్యాయి.. వాటిలో ముందుగా స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత వచ్చిన […]
మెగా డాటర్ మరో సంచలన పోస్ట్..సోషల్ మీడియాను మడత పెట్టేసిందిగా..!
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆమె ఏ పోస్ట్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే ఆది వైరల్ అయిపోతుంది. దీనికి ప్రధాన కారణం ఆమె వ్యక్తిగత జీవితంలో మనస్పర్థలు వచ్చాయనే వార్తలు రావటమే, గతంలో ఓ వ్యక్తిని ప్రేమించే పెళ్లాడిన శ్రీజ.. తర్వాత కొన్ని సంవత్సరాలకి అతనితో విడిపోయి.. తర్వాత చిరంజీవి ఫ్యామిలీ స్నేహితుడి కొడుకు అయినా కళ్యాణ్ దేవ్‌కి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు వీరిద్దరూ […]
రాసి పెట్టుకోండి..2023 వ సంవత్సరం మొత్తం మాదే.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!
ఈ 2023 వ సంవత్సరం మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. ఈ సంవత్సరం ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి సినిమా వాల్తేరు వీరయ్య ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరగటంతో పాటు అదే స్థాయిలో కలెక్షన్లు కూడా వచ్చాయి. ఈ సినిమా సూపర్ సక్సెస్ తో చిరంజీవి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతోపాటు మరోవైపు చరణ్- ఉపాసన దంపతులు కూడా రీసెంట్ గానే తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు […]
చిరు తండ్రి నటించిన సినిమాలు ఏమిటో తెలుసా..!
పునాదిరాళ్ళు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన మెగాస్టార్ చిరంజీవి.. తర్వత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి తన స్వయంకృషితో తెలుగులో స్టార్ హీరోగా ఎదిగాడు. తన సినిమాలతో తెలుగు తెరకు కమర్షియల్ స్ట్రెంత్ పెంచిన హీరోగా.. తన నటనతో సెంటిమెంట్, డాన్స్ ఏదైనా అవలీలగా నటించగల పండితుడు చిరంజీవి. తన నటుడుతో టాలీవుడ్ లో మెగాస్టార్ గా పేరు తెచ్చుకుని ఇప్పటికీ సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తూనే ఉన్నాడు. చిరంజీవి అసలు పేరు […]