ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా రికార్డుల‌కే చెక్ పెట్టిన చిరు… ఆ సినిమా ఇదే…!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ తర్వాత మళ్లీ అలాంటి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న హీరో చిరంజీవి. ఎన్టీఆర్ లానే చిరంజీవి కూడా ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ తర్వాత ఆయన కుటుంబం నుంచి వారసులు వచ్చిన విధంగానే చిరంజీవి ఫ్యామిలీ నుంచి సైతం టాలీవుడ్ లో ఎందరో వారసులు వచ్చి స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. చిరంజీవి తన కెరీర్ మొదట్లో హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. […]

రాఘ‌వేంద్ర‌రావు మెగాస్టార్‌ను ముద్దుగా ఇలా పిలుస్తారా…!

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు మెగాస్టార్ చిరంజీవి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వాటిలో ఘరానా మొగుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ ఇద్దరి అగ్ర స్టార్‌ల అనుబంధం మొదలైంది మాత్రం మోసగాడు సినిమాతో. శోభన్ బాబు హీరాగా వచ్చిన ఈ సినిమాలు విలన్ పాత్రకు చిరంజీవిని ఎంపిక చేశారు రాఘవేంద్రరావు. చిరంజీవిలోని ఎనర్జీ ని టాలెంట్ ని గుర్తించిన రాఘవేంద్రరావు తొలిసారి ఆయనకు శోభన్ బాబు […]

చిరంజీవికి మైండ్ దొబ్బిందా… ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యాడ‌బ్బా…!

భారతీయ సినిమాకి సామాజిక బాధ్యతను గుర్తుచేసిన భారీ సినిమాల దర్శకులలో శంకర్ కూడా ఒకరు.. భారతీయుడు, రోబో, అప‌రిచితుడు సినిమాలతో శంకర్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. విక్రమ్‌ హీరోగా వచ్చిన ఐ సినిమా మాత్రం శంకర్ కు గట్టి దెబ్బ కొట్టింది. ఆ తర్వాత రజినీకాంత్ హీరోగా 2.0 సినిమా బాగున్నా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ హీరోగా ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను […]

చిరంజీవి కోసం ఇద్ద‌రు స్టార్ హీరోయిన్ల కోల్డ్‌వార్‌… మాట‌లు కూడా ల్లేవ్‌…!

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తన నటనతో తన డాన్సులతో కొత్త పుంతలు తొక్కించిన హీరో మెగాస్టార్ చిరంజీవి. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్లో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. మద్య‌లో పది సంవత్సరాలు సినిమాలకు దూరమైన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసుకుంటూ నేటితరం హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి కోసం గతంలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు గొడవ పెట్టుకున్నారట. చిరంజీవి కోసం గొడవ పెట్టుకున్నా ఆ హీరోయిన్లున్ ఎవరో […]

చిరు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా… ఆమె అంటే అంత ఇష్టం ఏంటో…!

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మెహర్ రమేష్ తో బోళా శంకర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జంటగా తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. రీసెంట్‌గా సింగర్ స్మిత వ్యాఖ్యాతగా చేస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్న చిరు ఈ షోలో తన ఫ్యామిలీ గురించి, తన సినీ […]

చిరంజీవి కెరీర్‌లో డిజాస్ట‌ర్‌ సినిమాలు ఇవే… దారుణంగా దెబ్బ‌కొట్టాయ్‌…!

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. వయో భారం పెరుగుతున్న సమయంలో చిరుకి మళ్లీ సక్సెస్ వస్తుందా అని ఎంతోమంది అనుమానాల మధ్య వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా 100 కోట్ల కలెక్షన్లు సాధించి అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇదే ఉత్సాహంతో చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోయారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించాడు చిరు. అయితే ఈ […]

మెగాస్టార్ చిరంజీవి మనసులో శ్రీదేవి స్థానం ఇదే… వైరల్ అవుతున్న వ్యాఖ్యలు!

టాలీవుడ్ కింగ్, మెగాస్టార్, సుప్రీం హీరో… ఇలా అతనిని ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా తక్కువే అవుతుంది. అవును, ఆటగాడే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి, ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి అంటే మెగాభిమానులు పడి చస్తారు. మన మెగాస్టార్ చిరంజీవి తన సినిమా కెరియర్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. అయితే ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో చిరంజీవి నటించినప్పటికీ అందులో అతిలోకసుందరి శ్రీదేవి […]

సీనియర్ ఎన్టీఆర్ ని హర్ట్ చేసిన చిరంజీవి..ఇన్నాళ్లకు బయటపడిన టాప్ సీక్రెట్..!

నటరత్న ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో పౌరాణిక, జానపద, సాంఘికం వంటి ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికీ పౌరాణిక సినిమాలు గుర్తుకు వస్తే నటరత్న ఎన్టీఆర్ ఏ గుర్తుకు వస్తారు. ఆయన చేసిన దాన వీర శూర కర్ణ, సీతారామ కళ్యాణం, మాయాబజార్ వంటి సినిమాలు చూస్తుంటే అచ్చం కృష్ణుడు, రాముడు మన కళ్ళ ముందే కనిపించే విధంగా ఆయన తన నటనతో మెప్పించాడు. ఇప్పటికీ కూడా కృష్ణుడు, రాముడు అనగానే నటరత్న […]

ఫ్లాప్‌ డైరెక్టర్ తో క‌మిట్ అయినా చిరంజీవి..ఫస్ట్ టైమ్‌ సెన్సిటివ్ పార్ట్ ని టచ్ చేస్తున్న మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో 10 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ వచ్చి బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా దగ్గర నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయాడు. ఇక ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హీట్ ను తన ఖాతాలో వేసుకుని మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో టాలీవుడ్‌కు చూపించాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ షూటింగ్లో […]