మెగా కాంపౌండ్లో అమీర్ ఖాన్ సినిమా వేయడమేమిటి అని అనుకుంటున్నారా? నిజమేనండి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయినటువంటి అమీర్ ఖాన్, మెగా స్టార్ చిరంజీవి మధ్య వున్న స్నేహం గురించి వేరే ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని వారసుడు నాగ చైతన్య నటించిన సంగతి విదితమే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 […]
Tag: Mega Star
మెగాస్టార్ కి శుభాకాంక్షలు చెప్పిన బాబు, లోకేష్..!
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. ఈ రోజు ఆయన 61వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. చిన్నతనం నుంచి కష్టపడి అనేక విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమైనది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయినప్పటికీ మెగాస్టార్ వారితో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అటు సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. కరోనా టైంలో […]
మెగాస్టార్ చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్.. వీడియో వైరల్!
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనేక సర్ ప్రైజ్‌లు వస్తున్నాయి. దీంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకు మొత్తం నాలుగు మూవీల పోస్టర్లు, అప్డేట్స్ విడుదలయ్యాయి. చిరు సినిమా బృందం మహేష్ తో వేదాళం మూవీ రీమేక్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేయించి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. మోహర్ రమేష్ రూపొందిస్తున్న సినిమాకి ‘భోళా శంకర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేశారు. ఈ క్రమంలోనే […]
మెగా కుమార్తె నిర్మాణంలో ‘శ్రీదేవి శోభన్‌బాబు’..!
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నటించే చిత్రాల అప్‌డేట్స్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అవి చూసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మెగాస్టార్ కు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే చిరు పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి పెద్ద కూతురు సుస్మితా కొణిదెల, అల్లుడు విష్ణుప్రసాద్ కలిసి అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. తమ నిర్మాణంలో రాబోతున్న ఫస్ట్ ఫిల్మ్ ఇదే అంటూ ‘శ్రీదేవి […]
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మెగాస్టార్.?
మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఆయన లుక్ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. ప్రస్తుం ఆయన బ్లాక్ బస్టర్ దర్శకుడు అయిన కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. అయితే ఈ మూవీలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో హీరోగా చేస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఆచార్య సినిమా కోసం డిఫరెంట్ […]
చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతంటే..?
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇటీవలే సోషల్ మీడియాలో సందడి చేశాడు. తాజాగా మెగా పవర్‌స్టార్ పెట్టుకున్న లగ్జీరియస్ వాచ్, టీషర్ట్ గురించి అభిమానులు ఇంకా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చరణ్ ధరించిన చేతి గడియారంతో పాటు టీషర్ట్‌ను గురించి బి=నెట్టింట్లో హాట్ చారః సాగుతుంది. చరణ్ ధరించిన వాచ్, మోస్ట్ పాపులర్ రిచర్డ్ మిల్లీ RM 029 టైటానియం వాచ్. దీని రేటెంతో తెలిస్తే షాక్ అవ్వడం గారంటీ. రామ్ చరణ్ […]
మెగాస్టార్‌కు టెన్షన్ మొదలైందా..!
మెగాస్టార్ చిరంజీవికి టెన్షన్ స్టార్ అయ్యిందట. ఆయన రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవ్వడంతో ఆయన నెక్ట్స్ సినిమా ప్లాన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఖైదీ హిట్ అయినా కోలీవుడ్ హిట్ మూవీ కత్తి సినిమాకు రీమేక్‌గా రావడం, రొటీన్ స్టోరీ కావడంతో విమర్శలే ఎదుర్కొన్నాడు. ఇక అదే టైంలో ఖైదీకి పోటీగా వచ్చిన శాతకర్ణి సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. దీంతో చిరు తన […]
మెగాస్టార్ ‘ ఉయ్యాలవాడ ‘ టైటిల్ చేంజ్…. కొత్త టైటిల్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవ్వడంతో చిరు వెండితెర రీ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు వరుసపెట్టి సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే చిరు తన 151వ సినిమాగా కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిరు తనయుడు రాంచరణ్ నిర్మిస్తోన్న […]
బుల్లితెరపై చిరు ఖైదీ నెంబర్ 150 బిగ్ ప్లాప్
మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా వెండితెర రికార్డులను బద్దలుకొట్టింది. ఖైదీ రూ.100 కోట్లు కొల్లగొట్టడంతో పాటు అప్పటి వరకు ఉన్న బాహుబలి 1 రికార్డులను బద్దలు కొట్టేసింది. చిరు 9 యేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న ఆయన స్టామినా చెక్కుచెదరలేదని నిరూపించింది. వెండితెర మీద హవా చూపించిన చిరుకు బుల్లితెర మీద మాత్రం ఘోర అవమానం మిగిలింది. తాజాగా ఖైదీ నెంబర్ 150 సినిమాను […]