తమ్ముళ్లను ఎంతో ప్రేమగా చూసుకొని చిరంజీవి ఆ విషయంలో మాత్రం నాగబాబును చితకబాదాడా.. ఏం జరిగిందంటే.. ?!

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవికి కోపం రివ‌డం చాలా అరుదుగా జ‌రుగుతుంది. ఎవరైనా తప్పు చేసినా చిరంజీవి సున్నితంగా హెచ్చరిస్తారని ఇండస్ట్రీవ‌ర్గాల టాక్‌. 46 సంవత్సరాల సినీ కెరీర్‌లో చిరంజీవి ఎంతోమందికి అద‌ర్శంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి ఎవరినైనా కొట్టానని స్వ‌యంగా చెప్పినా ఎవరూ నమ్మరు. అయితే తాజాగా ఓ సందర్భంలో చిరంజీవి తాను నాగబాబును కొట్టానని చిరు వివ‌రించాడు ఈ న్యూస్ ప్ర‌స్తుతం వైరల్‌గా మారింది. చిరు త‌న త‌మ్ముళ్ళ‌ను ఇప్ప‌టికి ఎంతో ప్రేమ‌గా చూసూకుంటూ […]

ఈ ఫోటోలో ఉన్న నలుగురు అక్క చెల్లెళ్ళను గుర్తుపట్టారా.. అందరూ మెగా స్టార్‌తో న‌టించిన ఒకప్పటి స్టార్ హీరోయిన్స్..

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోల లైఫ్ స్పాన్ కంటే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు 60 ఏళ్ళు వచ్చిన ఇంకా సీనియర్ హీరోలుగా దూసుకుపోతూనే ఉంటారు. హీరోయిన్లు మాత్రం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 5 ఏళ్ళు మహా అయితే 10,15 ఏళ్లలోపే లైమ్‌లైట్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అయితే వీళ్ళందరి కంటే అతిలోకసుందరి శ్రీదేవి మాత్రం చాలా భిన్నం. దాదాపు రెండున్నర దశాబ్దాలు అలుపెరగకుండా వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ప్రస్తుత కాలంలో […]

‘ హనుమాన్ ‘ మూవీ థియేటర్ల సమస్యపై మెగాస్టార్ రియాక్షన్ ఇదే..

తేజ సిజ్జా హీరోగా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హనుమాన్. సంక్రాంతి బరిలో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. మహేష్ గుంటూరు కారం సినిమాకు పోటీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి థియేటర్ల సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. ధియేటర్లు దొరకకపోవడంతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ నేపథ్యంలో సినిమాని వాయిదా వేసుకునే పరిస్థితి కూడా లేదు. చాలా స్ట్రగుల్స్ […]

“సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ఓ దురదృష్టవంతుడు”..హిట్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఓ దురదృష్టవంతుడు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే డైరెక్టర్ కామెంట్ చేయడం ఎప్పుడు చర్చినీయాంసంగా మారింది . అయితే ఆయన పాజిటివ్ వేలోనే చెప్పాలనుకున్న ఆ పదం ఎందుకో మెగా అభిమానులు తీసుకోలేకపోతున్నారు . రీసెంట్గా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా బేబీ . ఈ […]

చిరంజీవికి చివ‌రి నిమిషంలో హ్యాండిచ్చిన టిల్లుగాడు.. మండిప‌డుతున్న మెగా ఫ్యాన్స్‌!?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌లె `భోళా శంక‌ర్‌` మూవీని కంప్లీట్ చేశారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. కీర్తి సురేష్‌, సుశాంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 11న విడుద‌ల కాబోతోంది. ఈ మూవీకి డబ్బింగ్ కూడా చెప్పేసిన‌ చిరంజీవి.. రెండో రోజుల క్రితం భార్య సురేఖ‌తో క‌లిసి వెకేషన్ కోసం ఆమెరికా వెళ్లారు. ఆమెరికా […]

విడాకులపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్..

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీజ ఇండస్ట్రీ పరంగా పరిచయం కానప్పటికీ ఒక స్టార్ సెలబ్రిటీ కూతురుగా అందరికీ తెలుసు. అయితే శ్రీజ ఎక్కువగా తన వ్యక్తిగత విషయాల గురించి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్‌గా శ్రీజ తన రెండో భర్త కళ్యాణ్ దేవ్ నుంచి విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై మెగా కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు. […]

మెగా ఫ్యాన్స్ బీ అలెర్ట్: వాల్తేరు వీరయ్య ఫ్లాప్ అయితే..నెక్స్ట్ చిరంజీవి చేసే పని ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలోనే ఎన్నడూ లేని విధంగా ముగ్గురు బడా హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సంక్రాంతికి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు . దీంతో ముగ్గురు హీరోల అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరో సినిమా హిట్ అవ్వాలని పూజలు చేస్తూ సోషల్ మీడియాలో నానాహంగామ చేస్తున్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు సినిమా ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలలో సక్సెస్ అవ్వలేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు .   ఇప్పుడు బిగ్ టఫ్ ఫైట్ […]

2023లో అయినా హిట్ కొట్టాలన్న కసితో చిరు, ప్రభాస్, దేవరకొండ భారీ ప్లాన్!

కరోనా తరువాత కూడా పుంజుకున్న తెలుగు పరిశ్రమకు పెద్ద హీరోల రూపంలో మాత్రం షాకుల మీద షాకులు తగిలాయి. అవును, కరోనా విపత్తు తరువాత యావత్ ఇండియన్ సినిమా పరిశ్రమ కుదేలు అయింది. కానీ తెలుగు పరిశ్రమ మాత్రం వరుస హిట్లు మీద హిట్లు ఇస్తూ సత్తా చాటింది. అయితే కొంతమంది బడా హీరోలకు మాత్రం సక్సెస్ ముఖం చాటేసింది. ఈ క్రమంలో ఎన్నో అంచనాలను పెట్టుకొని రిలీజైన సినిమాలు సూపర్ ప్లాప్ గా నిలిచి భారీ […]

వావ్: సమంత ఫ్యాన్స్ కి బిగ్ గుడ్ న్యూస్.. ఫోన్ చేసి మరీ కన్ఫామ్ చేసిన చిరంజీవి..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవెల్ లో నటించిన మూవీ “యశోద”. ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో తోనే హిట్ టాక్ ను సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా సమంత ఈ సినిమాల్లో నటించిన నటన ఇప్పటివరకు తన కెరీర్ లో నటించలేదని సమంత ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా చూసిన ఎవరైనా సరే మొదటగా చెప్పే మాట ఒకటే.. ఈ సినిమాని సమంత […]