రామ్‌చరణ్‌ని ఘోరంగా అవమానించాలా.. ఇంత అసూయ ఎందుకు..??

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి కొద్ది సంవత్సరాల సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంత గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఇప్పటికీ ఒక సినిమా విషయంలో బాధ పడుతుంటాడట. మగధీర లాంటి బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తరువాత ఆరంజ్ సినిమా చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా విషయంలో చరణ్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటాడట. […]

రామ్ చరణ్ బూట్ల ధర తెలిస్తే.. మీ కళ్లు బైర్లు కమ్ముతాయి..

ఏదైనా ఒక పెళ్ళికో లేదా పేరంటానికో వెళ్ళాలి అంటే పాతిక నుంచి ముప్పైవేలు పెడితే ఫస్ట్ క్లాస్ షూస్‌ వస్తాయి. అదే ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ కి అయితే? అసలే ఇంటర్నేషనల్‌ ప్రెస్టీజియస్ అవార్డ్‌ సెర్మనీ అది. అందరి కళ్లూ టాప్ టూ బాటమ్ మన మీదే ఉంటాయి. అలాంటప్పుడు అదిరిపోయే ఔట్‌ఫిట్‌లో వెళ్ళాలి. ఇంకా బూట్లు విషయాన్ని వస్తే అందరూ వాటి గురించే మాట్లాడుకునేలా ఉండాలి. సెలబ్రిటీలు బూట్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం కొత్తేమీ […]

ఆ విష‌యంలో రామ్ చ‌ర‌ణే తోపు.. ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌, మ‌హేష్‌ల‌ను కూడా తొక్కేశాడు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. `ఆర్ఆర్ఆర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం ఇండియాలోనే టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ తో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. అలాగే మరికొన్ని పాన్‌ ఇండియా ప్రాజెక్టులను సైతం […]

చెర్రీ మిస్ అయ్యాడు… బ‌న్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేశాడు…!

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.. పాన్ ఇండియా హిరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. పుష్ప2 తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. పుష్ప 2 సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వైజాగ్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ లో కూడా ప‌లు సినిమాలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. […]

రామ్ చరణ్ క్రేజ్ కోసం ఉపాస‌న ఏం చేస్తోందో చూడండి…!

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రామ్ చరణ్ గత సంవత్సరం వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా వచ్చిన క్రేజ్ తో తన ఫాలోయింగ్ ను అంచనాలకు మించి పెంచుకున్నాడు. ప్రస్తుతం చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో తన 15వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్గా తెరకెక్కిస్తుండగా.. ఈ సినిమా చరణ్ కెరీర్ లోనే ఎంతో స్పెషల్ మూవీ గా ఉండబోతుందని నిర్మాతలకు […]

రామ్ చరణ్- శంకర్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్… సినిమా మామూలుగా లేదుగా..!

త్రిబుల్ ఆర్ సినిమా వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత‌ రామ్ చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఆర్సి15. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఎంతో శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ ముగించుకుని దసరా కానుకగా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ పై […]

బ్లాక్ సూట్ లో సూపర్ కూల్ గా చరణ్ … మెగా ఫ్యాన్స్ ఫిదా..!

మెగాస్టార్ వార‌సుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రామ్‌చ‌ర‌ణ్ అతి త‌క్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గ‌త సంవ‌త్స‌రం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో త‌న కేరీర్‌లోనే తోలి పాన్ ఇండియా విజ‌యం అందుకున్ని వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం సెన్సేషనల్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ పొలిటికల్ సబ్జెక్టు ని చరణ్ చేస్తున్నాడు. మరి ఈ సినిమా కోసం ప్రిపేర్ చేస్తున్న ఒకో లుక్ ఇప్పుడు ఓ […]

వామ్మో, రామ్ చరణ్ వేసుకున్న డ్రెస్ ధర అంత ఖరీదా..

మెగా నటుడు రామ్ చరణ్ టాలీవుడ్‌లో తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలలో మెగా హీరో నటిస్తున్నాడు. పాన్ ఇండియా స్టార్ రేంజ్ తెచ్చుకున్న రామ్ చరణ్ కి ఉపాసన తల్లి కాబోతుందన్న వార్త విని ఇంకా సంతోషపడుతున్నాడు. అయితే రామ్ చరణ్ మొదటినుండి స్టైలిష్ లుక్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. చరణ్ ఉపయోగించే వాచ్ లు, […]

రామ్‌చ‌ర‌ణ్ – ఉపాస‌న ప్రెగ్నెన్సీని టార్గెట్ చేస్తోంది ఎవ‌రు… వెన‌క ఉండి వాళ్లే న‌డుపుతున్నారా ?

మెగా కుటుంబం గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వేళ రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారని రీసెంట్‌గా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో మెగా అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే మెగా వారుసుడుకు పేర్లు కూడా పెట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన ప్రెగ్నెన్సీ పై మరో వివాదస్పదమైన వార్త బయటకు వస్తుంది. రామ్ చరణ్- ఉపాసన సరోగసి ద్వారా పిల్లలు […]