ఆ మెగా హీరోపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న ర‌కుల్‌?

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కెరటం` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌లో అడుగు పెట్టిన ఈ భామ‌.. త‌క్కువ స‌మ‌యంతోన త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడు కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువ కావ‌డం, వ‌రుస ఫ్లాపులు ఎదుర‌వ‌డంతో ర‌కుల్‌కు అవ‌కాశాలు కూడా త‌గ్గుతూ వ‌స్తున్నారు. ఇటీవ‌ల నితిన్ హీరోగా తెర‌కెక్కిన `చెక్‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది ర‌కుల్‌. […]

పొలిటికల్‌ లీడర్‌గా విలక్షణ నటి రమ్యకృష్ణ .!

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న మూవీ రిపబ్లిక్‌. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది . ఇందులో విలక్షణ నటి రమ్యకృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మూవీ బృందం ఆమె ఫస్ట్ ‌లుక్‌ను రిలీజ్ చేయగా అందరిని బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో రమ్యకృష్ణ విశాఖ వాణి అనే రాజకీయ నాయకురాలి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఫస్ట్‌లుక్‌ మూవీ పోస్టర్‌లో తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే […]