సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఓ ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత.. వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క విషయంపై శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో స్టేజిపై యథాలపంగా మాట్లాడే కొన్ని మాటలు కూడా పెద్ద దుమారాలకే దారి తీస్తాయి. సెలబ్రిటీ.. ఆ మాటలు మాట్లాడే సమయంలో వాటి తీవ్రత వాళ్లకు తెలియకపోవచ్చు.. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వాటిని హైలెట్ చేస్తూ జనాని ఏకిపారేస్తారు. కొన్ని గంటల్లోనే అది పెద్ద వివాదంగా మారిపోతుంది. ఇటీవల.. నటుడు […]

