ప్రభాస్ పై ఇంత చెత్త పనికిమాలిన రూమరా..? సిగ్గు లేదా రా మీకు..? కోపంతో ఊగిపోతున్న రెబల్ ఫ్యాన్స్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు మనం వింటున్నామో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ పై ఫేక్ వార్తలు ఎక్కువగా మనం వినాల్సిన పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ప్రభాస్ పై ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం . నిన్న మొన్నటి వరకు హీరోయిన్ అనుష్క శెట్టితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు .. త్వరలోనే పెళ్లి అంటూ ప్రచారం జరగక ఇప్పుడు ఆ హీరోయిన్స్ స్థానాన్ని మార్చేశారు కొందరు […]