_ ప్రకృతితో పోరాటం చేయలేకపోతున్న వ్యాపారస్తులు _ తొలగిస్తున్న మామిడి తోటలు _ మామిడి తో పోలిస్తే రైతులకు మిగతా పంటలే లాభం _ అడుగడుగునా అడ్డంకులే నూజివీడు నియోజకవర్గం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది నూజివీడు మామిడి. నూజివీడు మామిడికి మన భారతదేశం తో పాటు ఇతర దేశాలలో కూడా మంచి గుర్తింపు ఉన్న విషయాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు. గతంలో నూజివీడుతో పాటు చింతలపూడి, పోలవరం నియోజకవర్గాలలో సైతం మామిడి తోటలు అధిక విస్తీర్ణంలో ఉండేవి. […]

