ఆస్తి పంపకాలనేది సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీల విషయంలో కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇక తాజాగా కలెక్షన్ కింగ్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు కుటుంబంలో కూడా ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి అనే వార్తలు వైరల్ అవుతున్నాయి అయితే ఇందుకు కారణం మంచు మనోజ్.. మనోజ్ టాలీవుడ్ లో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకొని కెరియర్ ఆరంభంలో ఎన్నో బ్యూటిఫుల్ చిత్రాలలో నటించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత ఆయన కెరియర్ ట్రాక్ తప్పిందని చెప్పాలి. […]
Tag: manchu vishnu
స్టార్స్ సన్స్ మధ్య కోల్డ్‌వార్..చేతులెత్తేసిన తండ్రులు..అసలు ఏం జరిగిందంటే..!?
తెలుగు సినిమా పరిశ్రమలోకి అక్కినేని నటవారసుడిగా అడుగుపెట్టిన నాగచైతన్య తన కెరియర్ మొదటిలో కొన్ని ఇబ్బందులు పడిన ఇప్పుడు నాగచైతన్య వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఫ్లాప్ సినిమాలు పడుతున్నా..నటనకు మాత్రం మచి మార్కులే వేయించుకుంటున్నాడు. ధ్యాంక్యూ తో డిజాస్టర్ అందుకున్న ఈ హీరో..ఆ తరువాత పరుశురామ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే .ఈ సినిమాకి నాగేశ్వరరావు అని పేరును పెట్టాలనుకున్నారు మేకర్స్. ఇప్పుడు అదే పెద్ద సమస్య గా మారింది. ఈ సినిమా […]
ప్రకాష్ రాజ్-మంచు విష్ణులను కలిపింది ఆ హీరోనేనా..ఇదేం ట్వీస్ట్ రా బాబు ..!
సినీ ఇండస్ట్రీలో అంటే ఓ రంగుల ప్రపంచం..ఓ మాయ లోకం..ఇక్కడ ఏమైన జరగచ్చు..అని అంటుంటారు సినీ ప్రముఖులు. బహుశా ఇది చూస్తే నిజమే కాబోలు అనిపిస్తుంది. లేకపోతే..నిన్న మొన్నటి వరకు తిట్టిన తిట్టులు..తిట్టుకోకుండా తిట్టుకుని..నానా రచ్చ చేసి..తీర అంతా అయిపోయాక..కూల్ అయిపోయి సరదాగా మాట్లాడుకునే స్దాయికి వచ్చేశారు మా ప్రెసిడేంట్ ..మంచి విష్ణు..ప్రకాష్ రాజ్. మనకు తెలిసిందే..మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్- మంచి విష్ణు మధ్య ఎలాంటి రసవత్తర పోరు సాగిందో. వామ్మో, అసెంబ్లీ […]
మంచు విష్ణు, నాగచైతన్యకు ఆ విషయంలో గొడవలు జరుగుతున్నాయా ?
ఇండస్ట్రీలో ఒకే సినిమా టైటిల్ కోసం రెండు సినిమాల హీరోలు పోటీలు పెట్టుకోవడం ఇది కొత్తేమి కాదు. ఇది వరకు కూడా ఇలా సినిమాల విషయంలో చాలానే జరిగాయి. ఇక గతంలో మహేష్ బాబు కూడా ఖలేజా సినిమా సమయంలో టైటిల్ కోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇక అదే విధంగా హీరో కళ్యాణ్ రామ్ కత్తి సినిమా విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. హీరో నాని కూడా గ్యాంగ్ లీడర్ వంటి టైటిల్ విషయంలో […]
మంచు కుటుంబాన్ని జగన్‌పక్కన పెట్టేశారా..!
సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జరిగిన వివాదంలో మంచు కుటుంబం ఏమైంది? అసలు వారి ప్రస్తావన కూడా లేకుండా.. ఏపీ సర్కారుకు, సినిమా ఇండస్ట్రీకి మధ్య ఏర్పడిన గ్యాప్ పోయిందా? దీనిని బట్టి సిని రంగంలో మంచుకుంటుంబం ఒంటరి అయిందా? ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. దాదాపు ఆరు మాసాలకు పైగా.. సినిమా టికెట్ ధరల తగ్గింపు, ధియోటర్‌లపపై అధికారుల తనిఖీలు… ఇలా అనేక అంశాలు వచ్చాయి. అయితే.. ఈ వివాదంలో ఎంతో మంది జోక్యం చేసుకున్నా.. ఈ […]
చిరంజీవి గారి మీటింగ్ తో మాకు సంబంధం లేదు మీడియాకి షాక్ ఇచ్చిన విష్ణు..
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కొరోనా దెబ్బకి కోలుకోలేని దెబ్బ తిన్నది .ఆ దెబ్బ మీద టిక్కెట్ల రేట్లు రూపంలో వైఎస్ జగన్ సర్కార్ దెబ్బకి కక్కలేక మింగలేక అన్నట్టు ఉన్నది తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి.నిన్నగాక మొన్న జగన్ తో చిరంజీవి భేటీ అయిన సంగతి అందరకి తెలిసిందే . ఆ భేటీ పై ‘మా ‘ అధ్యక్షుడు మంచి విష్ణు తాజాగా స్పందించారు .అయన ఏమన్నారో అయన మాటలోనే చూద్దాం . ‘మా’ అధ్యక్షుడిగా నేను వ్యక్తిగతంగా […]
మంచు లక్ష్మి లేటెస్ట్ ఫన్నీ వీడియో …సోషల్ మీడియాలో హల్ చల్
టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉన్నది . మంచు మోహన్ బాబు గొప్ప నటుడు అయినా ఎప్పుడు వివాదాలలో ఉంటాడు . ఈ మధ్య జరిగిన ‘మా ‘ ఎలక్షన్స్లో తో ఎంత గొడవ జరిగిందో మనమందరం చూశాం. మోహన్ బాబే కాకుండా అయన పిల్లలు కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటారు . మంచు లక్ష్మి ఈ పేరు వింటేనే ట్రోల్ర్స్ కి పెద్ద పండగే . మంచు లక్ష్మి ఎప్పుడు ఏమి మాట్లాది, ఏ […]
ఆ సినీ తారలకు తండ్రి ఒక్కడే అయినా తల్లులు వేరని మీకు తెలుసా?
సినీ పరిశ్రమలో కొందరు స్టార్స్‌కి తండ్రి ఒక్కడే అయినా తల్లులు మాత్రం వేరుగా ఉన్నారు. మరి ఆ స్టార్స్ ఎవరు..? వారి వారి తల్లిదండ్రులు ఎవరు వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్: సినీయర్ హీరో నందమూరి హరికృష్ణ మొదటి భార్య లక్ష్మికి కళ్యాణ్ రామ్ జన్మిస్తే.. రెండో భార్య షాలినికి తారక్ జన్మించాడు. అయినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల మాదిరి కలిసి మెలిసి ఉంటారు. మంచు విష్ణు-మంచు […]
సమంతకు అండగా మంచు విష్ణు..వాళ్లకు స్ట్రోంగ్ వార్నింగ్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ సమంత-నాగచైతన్యలు ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా వారిద్దరే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దాంతో పలు యూట్యూబ్ ఛానెల్స్ సమంతను టార్గెట్ చేస్తూ.. ఆమెపై లేనిపోని దుష్ప్రచారాలు చేశారు. వాటిని సహించలేకపోయిన సామ్.. కోట్లు మెట్లెక్కి సదరు యూట్యూబ్ చానెల్స్‌పై పరువునష్టం దావా కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో సమంతకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) నూతన అధ్యక్షుడు మంచు […]