మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు సినీ ఇండస్ట్రీలో వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదివిని దక్కించుకునేందుకు సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ, సీవీఎల్ నర్సింహరావు పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ప్రధాన పోటీ మాత్రం ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానల్స్ మధ్యే నెలకొంది. ఇక ఎన్నికలు కూడా దగ్గర పడుతుండడంతో రెండు ప్యానల్ సభ్యులు ప్రచారంలో బిజీ బిజీ అయిపోయారు. అయితే కొద్ది రోజుల క్రితం ప్రకాష్ రాజ్ […]
Tag: manchu vishnu
పవన్ కళ్యాణ్ మాటలు నేను ఏకీభవించను.. మంచు విష్ణు?
మా ఎన్నికలు ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు అతని ఫ్యామిలీ సభ్యులు నేడు నామినేషన్ దాఖలు చేశారు. మంచు విష్ణు భారీ ర్యాలీ తో ఫిలింఛాంబర్ కు వచ్చి నామినేషన్ వేశారు.మా కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు మా ఎన్నికలలో మా ప్యానెల్ సభ్యులందరూ నామినేషన్లు […]
`మా` ఎన్నికలు.. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేసిన మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న జరగబోతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో.. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఇప్పటికే పోటీలో ఉన్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరియు ఆయన ప్యానల్ సభ్యులు నామినేషన్ వేశారు. అయితే ఈ రోజు మా అధ్యక్ష అభ్యర్థిగా మంచు విష్ణు కూడా నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు భారీ ర్యాలీతో ఆయన ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్నారు. దాసరి […]
ఓటు కోసం నోటు.. మా ఎన్నికల్లోను అదే ఫార్ములా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు అక్టోబర్ 10 న జరుగనున్న విషయం అందరికి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా రాజకీయ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అయితే నేటి నుంచి నామినేషన్ లను స్వీకరిస్తున్నారు. ఇప్పటికే పలువురు విందులు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునే కార్యక్రమాలను మొదలు పెట్టగా.. తాజాగా ఓటుకు నోటు అనే టాపిక్ టాలీవుడ్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓటుకు భారీగా ఇచ్చి […]
మంచు విష్ణుకు బాలయ్య ఫోన్..ఏం మాట్లాడారంటే?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గత కొద్ది నెలల నుంచీ సినీ ఇండస్ట్రీలో వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న ఎన్నికలు జరగబోతుండగా.. మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇక ఇటీవలె తన ప్యానల్‌ను ప్రకటించిన మంచు విష్ణు.. జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు.. బాలయ్యకు తనకు ఫోన్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ..ఇండస్ట్రీ పెద్దలు […]
చిరంజీవి ఓటు నాకే అంటున్న మంచు విష్ణు?
మా ఎన్నికల దగ్గర పడటంతో వ్యవహారం రోజు రోజుకూ వేడెక్కుతోంది.ఇంకొక రెండు వారాల్లోనే ఎన్నికల జరగనుండటంతో ఒక వైపు ప్రకాష్ రాజ్ వర్గం, మరొక వైపు మంచు విష్ణు వర్గం అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సోమవారమే నామినేషన్లు ఫైల్ చేయగా మంచు విష్ణు బృందం కూడా ఒక, రెండు రోజుల్లో నామినేషన్లు వేయబోతోంది. ఇలాంటి తరుణంలో ఓ టీవీ ఛానెల్‌తో మంచు విష్ణు మాట్లాడుతూ మా ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు […]
మా లో ఆ విషయంలో మార్పు తీసుకొస్తాను.. మంచు విష్ణు?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ఎలక్షన్లు తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న ఈ మా ఎలక్షన్ రిజర్వేషన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సారి మా అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు తన ప్యానల్ లో సభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మా లో మార్పులు తీసుకు వస్తానని, అలాగే ప్రతి ఒక్కరికి మెడికల్ ఇన్సూరెన్స్ […]
మంచు లక్ష్మీ, విష్ణు మధ్య గొడవలు..అక్క తల బద్దలుకొట్టేసిన తమ్ముడు!
సీనియర్ హీరో, టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మీ, మంచు విష్ణు.. స్టార్స్‌గా ఎదగలేకపోయినా తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అడపా తడపా సినిమాలు చేస్తున్న లక్ష్మీ, విష్ణులు గొడవ పడ్డారట. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన విష్ణు అక్క తల బద్దలుకొట్టేశాడట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. వారి చిన్నప్పుడు జరిగిన సంఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్నప్పుడు మంచు విష్ణు మరియు […]
నా దగ్గర డబ్బు లేదు..విష్ణునే గెలిపిస్తారు..ప్రకాశ్‌రాజ్ కామెంట్స్ వైరల్!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఆయన మాట్లాడుతూ.. మంచు విష్ణు ‘మా’కు సొంత భవనం నిర్మిస్తాను అని ముందుకు రావడం చాలా మంచి విషయం. అయితే నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ, ‘మా’ సభ్యుల […]