ఎవడి దూల వాడిది.. మ‌నోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్‌!

ఇటీవల మంచు మనోజ్ కి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనోజ్ రెండో పెళ్లి త్వరలోనే చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మంచు మనోజ్ హైదరాబాద్కు చెందిన ప్రణతి రెడ్డిని 2015 వివాహం చేసుకుని నాలుగేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలవల్ల పరస్పర అంగీకారంతో మంచు మనోజ్ ఆమెతో 2019లో విడాకులు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నగరంలో ఓ వినాయక మండపంలో భూమా మౌనిక తో కలిసి మనోజ్ కనిపించడం మరియు […]

వైరల్ అవుతోన్న మంచు లక్ష్మి స్నానం చేస్తున్న వీడియో… బెదిరిపోతున్న నెటిజెన్స్!

ఈమధ్య కాలంలో మంచు ఫ్యామిలీ ఏం చేసినా టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోతోంది. తరచూ మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణులు నెటిజన్స్ ట్రోల్స్ కి గురవుతూ వున్నారు. ముఖ్యంగా సొంత డప్పు కొట్టుకుంటారనే అపవాదు ఈ ఫ్యామిలీపై గట్టిగా పడిపోయింది. మరీ ముఖ్యంగా మంచు లక్ష్మీ అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ తో కూడిన తెలుగు మాటలను విపరీతంగా ట్రోల్ చేస్తారు నెట్టింటి జనం. ఈ క్రమంలో కేవలం మంచు కుటుంబాన్ని ట్రోల్ చేయడానికే […]

100 మోస్ట్‌ బ్యూటిఫుల్‌ ఫేసెస్‌లో ‘మంచు లక్ష్మి’కి చోటు… ఒప్పుకోమంటున్న నెటిజన్స్?

మంచు లక్ష్మి.. ఆపేరు చూసినా, ఆపేరు చదివినా జనాలకి ఒకటే గుర్తుకు వస్తుంది. అదే లక్ష్మి టాక్ షో. అవును… కొన్ని సంవత్సరాలక్రితం బుల్లితెరపైన అలరించిన ఈ షో గురించి ఆహుతులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ షో ద్వారా పలువురు టాలీవుడ్ సెలిబ్రిటీల వింతలూ, విశేషాలను బయటపెట్టిన మంచు లక్ష్మి మంచి గుర్తింపు సంపాదించింది. ముఖ్యంగా ఆ షోలో ఆమె మాట్లాడిన తెలుగు అమెరికన్ యాక్సెంట్ కి అందరు పడిపోయారు… నిజం చెప్పాలంటే ఆమె సినిమాలలో […]

మళ్లీ ట్రోలర్స్ కి చిక్కిన మంచు లక్ష్మీ..ఈ సారి అలా..?

మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మంచు లక్ష్మీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈమె ఎప్పటికప్పుడు తన మాటలతో ట్రోలర్స్ కి చిక్కుతూ నెటిజన్ ల చేతిలో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ క్రమంలోని మళ్లీ తెలుగు రాదంటూ ట్రోలర్స్ చేతికి చిక్కి విపరీతంగా ట్రోల్స్ కి గురవుతోంది. ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంతోమంది పరిచయమయ్యారు. కానీ అందరికీ కూడా తెలుగు వస్తుంది అంటే చెప్పలేము. కానీ కొంతమంది […]

అగ్ని నక్షత్రం: మోహన్ బాబు ఫస్ట్ లుక్ రివీల్.. క్యారెక్టర్ తెలిస్తే షాక్..!!

మోహన్ బాబు తాజాగా శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అలాగే మంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లపై.. మంచు మోహన్ బాబు , మంచు లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం అగ్ని నక్షత్రం. ఇకపోతే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కూడా రివీల్ చేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి మంచు మోహన్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేయడం జరిగింది. ఇక ఈ చిత్రంలో ఆయన ప్రొఫెసర్ విశ్వమిత్రగా ప్రేక్షకులకు కనిపించబోతున్నారు. ముఖ్యంగా తన […]

కన్నీరు మున్నీరు అవుతున్న మంచు లక్ష్మి.. తెలియని బాధ తగిలిందట?

మంచు లక్ష్మి… పరిచయం అక్కర్లేని పేరు. మంచు లక్ష్మి పేరు వినగానే గుర్తొచ్చేది తన భాష. అవును.. తన భాషను అనుసరించి ఎంతోమంది రీల్స్, షార్ట్స్ చేస్తూ వుంటారు. అంతలా మంచు లక్ష్మి తన భాషతో జనాలను ఎంటర్టైన్మెంట్ చేసింది. ఇక నిత్యం బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేయడం […]

మంచు లక్ష్మి లేటెస్ట్ ఫన్నీ వీడియో …సోషల్ మీడియాలో హల్ చల్

టాలీవుడ్లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకమైన స్థానం ఉన్నది . మంచు మోహన్ బాబు గొప్ప నటుడు అయినా ఎప్పుడు వివాదాలలో ఉంటాడు . ఈ మధ్య జరిగిన ‘మా ‘ ఎలక్షన్స్లో తో ఎంత గొడవ జరిగిందో మనమందరం చూశాం. మోహన్ బాబే కాకుండా అయన పిల్లలు కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటారు . మంచు లక్ష్మి ఈ పేరు వింటేనే ట్రోల్ర్స్ కి పెద్ద పండగే . మంచు లక్ష్మి ఎప్పుడు ఏమి మాట్లాది, ఏ […]

వాటి కోసం కిడ్నీలు అమ్ముకోబోయిన మంచు ల‌క్ష్మి.. అస‌లేమైందంటే?

టాలీవుడ్ క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు, న‌టి మంచు ల‌క్ష్మికి కిడ్నీలు అమ్ముకోవాల్సిన ప‌రిస్థి రావ‌డం ఏంటీ..? అస‌లు ఏం జ‌రిగింది..? అన్న విష‌యాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మోహ‌న్ బాబు కూతురిగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు ల‌క్ష్మి.. త‌న‌దైన టాలెంట్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. న‌టిగా కాకుండా హోస్ట్‌గా, నిర్మాత‌గా కూడా స‌త్తా చాటుతున్న ఈమెకు.. ఇటీవ‌ల మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం స్టార్ […]

మంచు ల‌క్ష్మికి యాక్సిడెంట్‌.. మండిప‌డుతున్న నెటిజ‌న్స్‌!

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు, న‌టి, నిర్మాత, యాంక‌ర్ మంచు ల‌క్ష్మికి యాక్సిడెంట్ అయింది. చేతులతో పాటు కాళ్లకు కూడా రక్తం కారుతున్న ఫొటోల‌ను ఆమె స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. వీటిని చూసిన ఆమె ఫ్యాన్స్ తెగ ఖంగారు ప‌డిపోయారు. అస‌లేం జ‌రిగిందంటూ ఆమె పోస్ట్ కింద వ‌ర‌స‌గా మెసేజ్‌లు పెట్టారు. దాంతో స్పందించిన మంచు ల‌క్ష్మి.. త‌న‌కు జ‌రిగింది రియల్‌ యాక్సిడెంట్‌ కాదు. రీల్‌ యాక్సిడెంట్‌. సినిమా షూటింగ్‌లో భాగంగా తీసిన […]