మంచు లక్ష్మి మొదటి భర్త ఎవరో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎంతటి బ్యాగ్రౌండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మోహన్ బాబు ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గాను, హీరోగాను పలు సినిమాలలో నటించి ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నారు. మోహన్ బాబు కుమారులు కూతురు మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు. మంచు లక్ష్మి తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల్లో నటిస్తూ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది .అయితే ఇండస్ట్రీకి ముగ్గురు అడుగుపెట్టిన ముగ్గురు కూడా […]

‘మంచు’ వారింట్లో తగ్గని గొడవలు.. అక్కతోనూ విష్ణుకు విభేదాలా?

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల మంచు విష్ణు తన తమ్ముడు మంచు మనోజ్‌తో పెట్టుకున్న గొడవకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయింది. అయితే ఇది ఓ రియాలిటీ షో‌కు సంబంధించినదని వారు కవర్ చేశారు. అయినప్పటికీ మంచు ఫ్యామిలీలో విభేదాలున్నాయనే విషయం స్పష్టం అయింది. ముఖ్యంగా మంచు విష్ణు వ్యవహార శైలి చాలా మందికి నచ్చడం లేదు. ముఖ్యంగా ‘మా’ ఎలక్షన్‌లో వారు గెలిచినప్పటికీ ఇతర నటుల పట్ల ఆగ్రహం వ్యక్తం […]

మంచు లక్ష్మిపై సంచలన కామెంట్లు చేసిన భూమా మౌనిక..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు వారసుడు మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారుతోంది.ముఖ్యంగా దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక ను ఇటీవలే వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరికీ ఇది రెండవ పెళ్లి.. దీంతో సినీ,రాజకీయ రంగంలో పెద్ద చర్చనీ అంశంగా మారింది.ఈ పెళ్లి తర్వాత మంచు కుటుంబంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు కూడా తెలుగు రాష్ట్రాలలో హాట్ […]

మంచు ల‌క్ష్మి గొప్ప మ‌న‌సు.. శ‌భాష్ అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం!

డైలాగ్ కింగ్ మోహ‌న్ బాబు ముద్దుల కుమార్తె, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా మంచు ల‌క్ష్మి హీరోయిన్ గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. కానీ, న‌టిగా మంచి మార్కులే వేయించుకుంది. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌ను ర‌న్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా మంచు ల‌క్ష్మి త‌న గొప్ప మ‌న‌సు చాటుకుంది. ఇటీవ‌ల మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన నవ […]

మంచు బ్రదర్స్ గొడవలో మరో ట్విస్ట్.. రియాల్టీ షో కాదన్న మంచు లక్ష్మీ..!

గత వారం నుంచి మంచు కుటుంబంలో ఎన్నో విభేదాలు ఉన్నాయంటూ వార్తలు కథనాలుగా వెలువడుతున్నాయి. ఇటీవల మనోజ్ రిలీజ్ చేసిన వీడియోతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మనోజ్ అనుచరుడు సారధి ఇంట్లోకి చొరబడిన విష్ణు.. అతనిపై చేయి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. తర్వాత మోహన్ బాబు కల్పించుకోవడంతో మనోజ్ వీడియో డిలీట్ చేయడం.. చిన్న గొడవ అని విష్ణు చెప్పడం అన్నీ తెలిసాయి.. కానీ ఎవరు కూడా నమ్మలేదు. […]

మైండ్ బ్లోయింగ్ చేస్తున్న మంచు లక్ష్మి గ్లామర్ షో..!!

టాలీవుడ్ లో హీరోయిన్ గా, యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది మంచు లక్ష్మి. ఇక మోహన్ బాబు కి కొడుకుల కంటే తన కూతురు లక్ష్మి అంటేనే చాలా ఇష్టం. ఒక వైపు నిర్మాతగా మరోవైపు ఫిమేల్ కథలతో హీరోయిన్ గా మంచు లక్ష్మి దూసుకుపోతోంది. మంచు లక్ష్మీ ప్రస్తుతం ఓ యాక్షన్ త్రిల్లర్ మూవీలో పోలీస్ ఆఫీసర్గా నటిస్తోంది. మొట్టమొదటిగా మంచు లక్ష్మి అనగనగా ఒక ధీరుడు సినిమాలో ఐరెంద్రి అనే పాత్రలో […]

న‌డిరోడ్డుపై పోలీస్ చేసిన ప‌నికి మంచు ల‌క్ష్మి ఫైర్‌.. ఛీ..ఛీ.. ఇంత దారుణమా?

మంచు ల‌క్ష్మి తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు `నా ర‌క్తం మ‌రుగుతుంది` అంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అస‌లు మంచు ల‌క్ష్మి అంత‌గా ఫైర్ అవ్వ‌డానికి కార‌ణం ఉంది. మ‌న దేశంలో ఆడ‌వాళ్ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. అమ్మ ఒడిలో ఆడుకోవాల్సిన చిన్నారుల నుంచి కాటికి కాలు చాపిన పండు ముసలి వరకు.. మహిళ అయితే చాలు కామంతో కన్నుముసుకుపోయిన కొందరు కీచకులు తాము ఉన్నహోదా.. స్థానం […]

మరో సినిమాలో బోల్డ్ రోల్ చేస్తున్న మంచు లక్ష్మి.. ఆడియన్స్ కి పండగే!

మంచు ఫ్యామిలీకి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేక పోయింది. ఇక మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కుప్పకూలింది. అయితే కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం జిన్నా సినిమా విపరీతంగా ట్రోల్స్ ని ఈ సినిమాలు ఎదుర్కొంది. గతంలో ఏ హీరోలు కూడా ఎదుర్కోని ట్రోల్స్ ని ప్రస్తుతం […]

పెళ్లి పీటల మీద నుంచి పారిపోవాలనుకున్నా.. మంచు లక్ష్మీ..!

సినీ ఇండస్ట్రీలో మంచి పేరు మోసిన కుటుంబాల నుంచి వచ్చిన హీరోయిన్స్ లో మంచు లక్ష్మి కూడా ఒకరు. అయితే ఈమె సినిమాలలో పెద్దగా హీరోయిన్గా సక్సెస్ పొందలేదు.. కానీ ఒకవైపు విలన్ పాత్రలు పోషిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంది.. ఇదిలా ఉండగా సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు తమ చిన్నప్పటి ఫోటోలను లేదా వారి తీపి జ్ఞాపకాలను, […]