మంచు కుటుంబం కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ఫ్యామిలీ ఎప్పుడు ట్రౌలింగ్స్ లో నిలుస్తూనే ఉంటారు. మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు ఏ కార్యక్రమానికి హాజరైనా.. వాళ్ళ స్పీచ్ ఊహించని విధంగా ఉండడంతో ట్రోల్స్‌కు గురవుతూనే ఉంటారు. ఇక ట్రోలింగ్ బ్యాచ్ కూడా వీరి స్పీచ్ వస్తుంది అంటే.. కోడి గుడ్డుపై ఈకలు వెతికినట్లు తప్పులు వెతుకుతూ ఉంటారు. వీడియోలు కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. మోహన్ […]