ఇండస్ట్రీ ఏదైనా సినిమా సక్సెస్ అందుకోవాలంటే ఆ సినిమా ప్రమోషన్స్ సైతం కీలక పాత్ర పోషిస్తాయి. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయగలిగితేనే ఓపెనింగ్ నుంచి భారీ కలెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సినిమా కంప్లీట్ చేయడం ఒక ఎత్తైతే.. సినిమాలు ఆడియన్స్‌లో కనెక్టయ్యేలా ప్రమోషన్స్ చేయడం మరో లెవెల్. గతంలో ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో స్పెషల్ పబ్లిసిటీ డిజైనర్స్ ఉండేవాళ్ళు. కానీ.. ఇప్పుడు ఈ బాధ్యతను కూడా దర్శకులు తీసుకొని రకరకాలుగా […]
