జక్కన్న – మహేష్ మూవీ లాంచింగ్ డేట్ రివిల్… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!

కొత్త ఏడాది మొదలైంది. కొత్త ఏడాదిలో కొత్త కొత్త సినిమాలను మనం చూడవచ్చు. ఇక ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న‌ సినిమాలలో రాజమౌళి మరియు మహేష్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాపై వీరిద్దరి అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మహేష్ మరియు జక్కన్న సినిమాకి సంబంధించిన అప్డేట్ ఒకటి ప్రస్తుతం వినిపిస్తుంది. అదేంటంటే..9, 2024న తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఈ మూవీని అధికారికంగా లాంచ్ చేయాలని మేకర్స్ […]