రకుల్ ప్రీతిసింగ్ కు దురదృష్టం అంటే ఇలానే ఉంటుందా..?

మహేష్ బాబు డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా స్పైడర్.. ఈ సినిమాని మహేష్ బాబు ఒప్పుకోవడంతో అందరూ తెలివైన నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపించాయి. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత సీన్ రివర్స్ అయిందని చెప్పవచ్చు.. స్పైడర్ సినిమా కూడా భారీ డిజాస్టర్ కావడం జరిగింది. ఈ చిత్రానికి ఏకంగా రూ.125 కొట్ల రూపాయలు బడ్జెట్ పెట్టడం జరిగిందట ఈ చిత్రం తమిళ్ ,తెలుగు భాషలలో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాలో ఎస్ […]

మహేష్ మాటల్లో తన తల్లి గురించి ఏం చెప్పారంటే..?

ఈరోజున మహేష్ బాబు తల్లి ఇంద్రాదేవి మరణ వార్తతో అటు సినీ ఇండస్ట్రీని ఇటు అభిమానులలో తీవ్రమైన విషాదాన్ని నింపింది.. ఇక కృష్ణ భార్య మహేష్ తల్లి ఇందిరాదేవి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే ఇందిరాదేవి ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్ను మూసినట్టుగా సమాచారం. ఇక మహేష్ బాబు తన అమ్మ అంటే ఎనలేని మమకారం.. అలా ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో […]

మహేష్ కు మరదలు పిల్ల దొరికిపోయిందోచ్… బావ మరదలు సరసాలు అదిరిపోవాల్సిందే..!?

హమ్మయ్య.. మహేష్ బాబుకు మరదలు పిల్ల దొరికిపోయిందా.. ఇక సేఫ్.. ఇదే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారో.. ఆయన పక్కన హీరోయిన్ గా నటించాలి అంటే అదృష్టం తో పాటు హైట్, దానికి తగ్గ అందం ఉండాలి.. లేకపోతే మహేష్ బాబు పక్కన కంటికి కనిపించరు . అందుకే కాబోలు మహేష్ బాబుతో […]

భారీ హిట్ కోసం దాన్ని కూడా చూపించడానికి రెడీ.. అంటున్న కృతి సనన్..!

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు. అయితే దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేనొక్కడినే` సినిమాతో కృతి సనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య ప‌క్క‌న దోచేయ్ సినిమా కూడా చేసింది. చాలాకాలం తర్వాత దర్శకుడు ఓం రౌత్ తెరకేక్కిస్తున్న `ఆదిపురుష్` సినిమాతో కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. పౌరాణిక గాధగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, […]

ఆ హీరోల రికార్డు బ్రేక్ చేసిన బాలయ్య మూవీ..!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలను అభిమానులు తమ పాత సినిమాలను విడుదల చేసి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రాలు USA వంటి ప్రాంతాలలో కూడా విడుదల చేయడం జరుగుతూ వస్తోంది. అయితే ఆల్రెడీ యూట్యూబ్లో అందుబాటులో ఉన్న సినిమాలను 4K విజువల్స్ తో విడుదల చేయడం జరిగుతోంది. దీంతో థియేటర్లకు వెళ్లి మరి ఎవరు చూస్తారు అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతూ ఉంటాయి. ఇక […]

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్‌… వావ్ కేక పెట్టించే కాంబినేష‌న్‌…!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో యువరాజుగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని తండ్రికి తగ్గ కొడుకు అని అందరితో అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరిలో మహేష్ బాబు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ […]

రాజమౌళి సినిమాలో ఆ హీరోయిన్ రిపీట్..మహేష్ బాబుకు జోడిగా ఆలియా భట్..

ఎస్ఎస్ రాజమౌళి.. ఒక పేరు కాదు బ్రాండ్.. ‘ఆర్ఆర్ఆర్’తో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పారు.. త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జపాన్ లో రిలీజ్ చేసే ప్లాన్ లో రాజమౌళి ఉన్నారు. అందుకోసం ప్రమోషన్ కార్యక్రమాలను డిజైన్ చేస్తున్నారు. త్వరలోనే రాజమౌళి మూవీ యూనిట్ లో కలిసి జపాన్ లో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టనున్నారు.. దర్శకధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ […]

SSMB -28 నటుల రెమ్యూనరేషన్ లెక్కలు తెలిస్తే షాక్..!!

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ఇందులో మహేష్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తూ ఉన్నది. అయితే ఈ సినిమాలోని నటీనటుల రెమ్యూనరేషన్, బిజినెస్ గురించి ఇప్పుడు పలు వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం. ఈ చిత్రం కోసం మహేష్ బాబు ఏకంగా రూ. 65 కోట్ల […]

మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ ఇదే… మరో అద్భుతాన్ని సృష్టిస్తున్న రాజమౌళి..!

బాహుబలి సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చూపించిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఈ సినిమా త‌ర్వాత‌ ఎన్టీఆర్- రామ్ చరణ్‌తో కలిసి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా సినిమా ప్రపంచ స్థాయిలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో రాజమౌళి మరో మెటెక్కాడనే చెప్పాలి. ఈ రెండు సినిమాల హిట్ అవ్వడంతో ఆయన తరువాత సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఎలాంటి స్టోరీ తో రాబోతున్నాడా? అని సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా […]