టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2022లో దాదాపు ఫారిన్‌లోనే తన సమయాన్ని గడిపేశాడు. ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా ఈ హీరో విదేశాల్లోనే ఎంజాయ్ చేయనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా పరదేశంలోనే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ హ్యాండ్సమ్ హీరో స్విట్జర్లాండ్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతను తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి లుజర్న్ సిటీలో న్యూ ఇయర్ వేడుకలు […]
Tag: mahesh babu
ఆ హీరో కోసం రూల్స్ బ్రేక్ చేసిన మహేశ్ బాబు .. చరిత్రలోనే ఇది సంచలన రికార్డ్..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరి కళ్ళు సంక్రాంతి రేసులో ఉండే సినిమాలు పైనే పడింది. మొదటగా నందమూరి బాలయ్య నటిస్తున్న” వీరసింహారెడ్డి” సినిమా జనవరి 12న గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కానుంది . ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంది. కాగా ఆ పక్క రోజే మెగాస్టార్ చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య ” కూడా గ్రాండ్గా థియేటర్స్ రిలీజ్ కాబోతుండటంతో […]
మహేష్-త్రివిక్రమ్ సినిమాకు కళ్లు చెదిరే బడ్జెట్.. తేడా వస్తే ఇక అంతే!?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసింది. మహేష్ కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించబోయే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపిక అయింది. శ్రీలీల సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశాలు ఉన్నాయి. తమన్ స్వరాలు […]
చిరంజీవి, మహేష్‌లతో సహా ఈ ఏడాది వేరేవారి చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన హీరోలు వీరే…
టాలీవుడ్ ఇండస్ట్రీలోని నటీనటులు తమ సినిమా లోనే కాకుండా తోటి నటుల సినిమాల విషయంలో కూడా సహాయ పడుతూ ఉంటారు. దాని వల్ల సినిమాకి మంచి హైప్ వస్తుంది. అంతేకాకుండా ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఆ చిత్రానికి చూడటానికి ముందుకు వస్తారు. ఇక ఆ సినిమా హిట్ అవ్వాలి అంటే కథ బాగుండాలనుకోండి. అయితే ఈ ఏడాది కొన్ని సినిమాల ప్రమోషన్స్ కి కొంతమంది హీరోలు హెల్ప్ చేసారు. ముఖ్యంగా వారి వాయిస్‌తో డబ్బింగ్ […]
ఏంటి మహేషా.. ఈ ఏడాది అంతా వెకేషన్లకేనా..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది మొత్తం వెకేషన్లకే కేటాయించినట్టు ఉన్నారు. 2022 మొదలు ఫ్యామిలీతో వరుస వెకేషన్ లకు వెళ్ళొస్తూనే ఉన్నారు. అక్టోబర్ లో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్ సితారతో కలిసి లండన్ పర్యటన చేసిన మహేష్.. తాజాగా మరోసారి వెకేషన్ కు బయలుదేరారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ దర్శనం ఇవ్వడంతో.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ప్రస్తుతం ఇందుకు […]
శ్రీలీల గొంతెమ్మ కోరికలు.. సినిమా నుండి తీసేసిన స్టార్ డైరెక్టర్..!?
టాలీవుడ్ యంగ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు , పెళ్లి సందడి అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ..ఇప్పటివరకు చేసింది ఒక్కటి అంటే ఒక్కటే సినిమా . ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు . నార్మల్ యావరేజ్ హిట్గా నిలిచింది . మరీ ముఖ్యంగా సినిమాలో రోషన్ నటనకంటే శ్రీలీల నటన బాగుంది అంటూ కామెంట్స్ వినిపించాయి . అంతేకాదు స్టార్ హీరో సైతం మొదటి […]
వైరల్ అవుతున్న మహేశ్ గారాలపట్టి లేటెస్ట్ ఫొటోస్… తండ్రిని మించిన అందం ఆమెది!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అతని కుటుంబం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. మహేష్ బాబుకి కుటుంబం పెద్ద బలం. మహేష్ – నమ్రత స్వీట్ డాటర్ సితారా ఘట్టమనేని పరిచయం కూడా అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా సితారా నెటిజన్లను అప్పుడప్పుడు పలకరిస్తుంటుంది. అలాగే ఇటీవల తండ్రితో కలిసి ‘సర్కారు వారి పాట’లో కూడా అదిరిపోయే డాన్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. రీల్స్ తో.. ఫన్నీ వీడియోలతో, తన తండ్రికి తక్కువేమి […]
మహేష్ కెరియర్ లో ఎప్పుడూ చెయ్యని సాహసం.. త్రివిక్రమ్ కోసం సంచలన నిర్ణయం..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 28 వ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ మొదలైన ఈ సినిమా మహేష్ బాబు ఇంట్లో జరిగిన విషాదాలు కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అప్పటినుంచి ఈ సినిమా షూటింగ్ అదుగో ఇదిగో అంటూ వెనకడుగు వేస్తూ ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా షూటింగ్ దశగా వెళుతోంది. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చిన ఈ సినిమాకు త్వరలోనే షూటింగ్ […]
ఛీ.. ఛీ.. మహేష్ ను పొందడం కోసం సీనియర్ హీరోయిన్ అలాంటి పనులు చేస్తుందా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ కు ఇది 28వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వగా.. త్వరలోనే సెకండ్ […]








